ప్రభన్యూస్

RBI New Rules: ఆర్‌బీఐ కొత్త మనీ ట్రాన్స్‌ఫర్ రూల్స్… నగదు పంపేందుకు 3 మార్గాలు… ఎలాగో తెలుసా? |

RBI latest guidelines 2026, Domestic Money Transfer rules, NEFT cash transfer limit, money transfer without bank account, RBI banking updates, cash pay in service rules, cash pay out service limit, ఆర్‌బీఐ తాజా అప్‌డేట్స్, ఆర్‌బీఐ కొత్త రూల్స్, బ్యాంకింగ్ రంగంలో కొత్త మార్పులు, నెఫ్ట్ ద్వారా నగదు బదిలీ, బ్యాంక్ అకౌంట్ లేకుండా డబ్బులు పంపడం, సామాన్యులకు ఆర్థిక ప్రయోజనాలు, నగదు జమ చేసే కొత్త విధానం, ఏటీఎం నగదు లావాదేవీల పరిమితిRBI latest guidelines 2026, Domestic Money Transfer rules, NEFT cash transfer limit, money transfer without bank account, RBI banking updates, cash pay in service rules, cash pay out service limit, ఆర్‌బీఐ తాజా అప్‌డేట్స్, ఆర్‌బీఐ కొత్త రూల్స్, బ్యాంకింగ్ రంగంలో కొత్త మార్పులు, నెఫ్ట్ ద్వారా నగదు బదిలీ, బ్యాంక్ అకౌంట్ లేకుండా డబ్బులు పంపడం, సామాన్యులకు ఆర్థిక ప్రయోజనాలు, నగదు జమ చేసే కొత్త విధానం, ఏటీఎం నగదు లావాదేవీల పరిమితి

అలాగే బ్యాంకులు బిజినెస్ కరస్పాండెంట్స్ (బీసీలు), ఏటీఎంల ద్వారా కూడా డబ్బులు పంపించే సదుపాయం కల్పించవచ్చు. అయితే ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.5,000 మాత్రమే పంపించాలి. ఒక వ్యక్తి నెలలో ఈ విధంగా మొత్తం రూ.25,000 వరకు మాత్రమే పంపించేందుకు అనుమతి ఉంటుంది. ఉదాహరణకు సురేష్ విజయవాడలో పనిచేస్తున్నాడు. తన కుటుంబానికి రూ.4,000 పంపించాలి. ఇందుకోసం బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా దగ్గరలోని బిజినెస్ కరస్పాండెంట్ (BC) దగ్గర ఈ సేవ పొందవచ్చు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం బిజినెస్ కరస్పాండెంట్స్, ఏటీఎంల ద్వారా ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.5,000 పంపించవచ్చు. ఒక వ్యక్తి నెలలో ఈ విధంగా మొత్తం రూ.25,000 వరకు మాత్రమే పంపించడానికి అనుమతి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 November 2026, 10:06 am Digital Edition : Prabhanews