ప్రభన్యూస్

Pushpaka Vimanam: ‘రామాయణం’లోని పుష్పక విమానం ఎవరిది?.. రావణుడి దగ్గరికి ఎలా వచ్చింది?.. గాల్లో ఎగరడానికి దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? |


Ramayanam Movie, Ramayanam Movie News, Ramayanam Movie Latest News, Ramayanam Movie collections, Pushpaka Vimana, Pushpaka Vimana News, Pushpaka Vimana who, టాలీవుడ్, తెలుగు సినిమా న్యూస్, టాలీవుడ్ న్యూస్, Ramayanam Movie, Ramayanam Movie News, Ramayanam Movie Latest News, Ramayanam Movie collections, Pushpaka Vimana, Pushpaka Vimana News, Pushpaka Vimana who, టాలీవుడ్, తెలుగు సినిమా న్యూస్, టాలీవుడ్ న్యూస్,

చివరకు పుష్పక విమానం ఏమైంది?
రామరావణ యుద్ధంలో రావణుడు మరణించిన తర్వాత లంకకు రాజైన విభీషణుడు శ్రీరాముడికి పుష్పక విమానాన్ని సమర్పించాడు. 14 ఏళ్ల వనవాసం ముగియడంతో అయోధ్యకు త్వరగా చేరుకోవాలని భావించిన శ్రీరాముడు సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు తదితరులతో కలిసి ఈ విమానంలోనే అయోధ్యకు బయలుదేరాడు. వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండ 124వ సర్గలో విభీషణుడు స్వయంగా ఈ విమానం కుబేరుడిదని, రావణుడు యుద్ధంలో అతడిని ఓడించి స్వాధీనం చేసుకున్నాడని శ్రీరాముడికి చెబుతాడు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. అయోధ్యకు చేరుకున్న తర్వాత శ్రీరాముడు పుష్పక విమానాన్ని తిరిగి కుబేరుడి దగ్గరకు పంపించాడు. అంటే రావణుడి నుంచి శ్రీరాముడి చేతికి వచ్చిన ఈ దివ్య విమానం చివరకు తన అసలు యజమాని దగ్గరకే చేరుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 November 2026, 4:38 pm Digital Edition : Prabhanews
Pushpaka Vimanam: ‘రామాయణం’లోని పుష్పక విమానం ఎవరిది?.. రావణుడి దగ్గరికి ఎలా వచ్చింది?.. గాల్లో ఎగరడానికి దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? |

చివరకు పుష్పక విమానం ఏమైంది?రామరావణ యుద్ధంలో రావణుడు మరణించిన తర్వాత లంకకు రాజైన విభీషణుడు శ్రీరాముడికి పుష్పక విమానాన్ని సమర్పించాడు. 14 ఏళ్ల వనవాసం ముగియడంతో అయోధ్యకు త్వరగా చేరుకోవాలని భావించిన శ్రీరాముడు సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు తదితరులతో కలిసి ఈ విమానంలోనే అయోధ్యకు బయలుదేరాడు. వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండ 124వ సర్గలో విభీషణుడు స్వయంగా ఈ విమానం కుబేరుడిదని, రావణుడు యుద్ధంలో అతడిని ఓడించి స్వాధీనం చేసుకున్నాడని శ్రీరాముడికి చెబుతాడు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. అయోధ్యకు చేరుకున్న తర్వాత శ్రీరాముడు పుష్పక విమానాన్ని తిరిగి కుబేరుడి దగ్గరకు పంపించాడు. అంటే రావణుడి నుంచి శ్రీరాముడి చేతికి వచ్చిన ఈ దివ్య విమానం చివరకు తన అసలు యజమాని దగ్గరకే చేరుకుంది.

Source link