ప్రభన్యూస్

వాట్సాప్‌లో Hi అని మెసేజ్ పెడితే చాలు… ఈజీగా ఆయుష్మాన్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Your Ayushman Card on WhatsApp: Just Send “Hi” to Download |

Ayushman Bharat PMJAY 2026, Ayushman Card WhatsApp Apply Online, Ayushman Card Eligibility Check, Ayushman Card Download Online, PMJAY eKYC Process, Ayushman Sarathi WhatsApp Number, Ayushman Bharat Benefits for Families, ఆయుష్మాన్ భారత్ డౌన్‌లోడ్, ఆధార్ ఈ కేవైసీ ఆన్‌లైన్, సీనియర్ సిటిజన్ల ఆరోగ్య పథకాలు, ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సేవలు, కుటుంబానికి ఆరోగ్య రక్షణ పథకాలుAyushman Bharat PMJAY 2026, Ayushman Card WhatsApp Apply Online, Ayushman Card Eligibility Check, Ayushman Card Download Online, PMJAY eKYC Process, Ayushman Sarathi WhatsApp Number, Ayushman Bharat Benefits for Families, ఆయుష్మాన్ భారత్ డౌన్‌లోడ్, ఆధార్ ఈ కేవైసీ ఆన్‌లైన్, సీనియర్ సిటిజన్ల ఆరోగ్య పథకాలు, ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సేవలు, కుటుంబానికి ఆరోగ్య రక్షణ పథకాలు

సామాజిక-ఆర్థిక, కుల గణన (ఎస్‌ఈసీసీ) 2011లో గుర్తించిన అర్హులైన కుటుంబాలకు ప్రధానంగా ఈ పథకం వర్తిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్దిష్ట పేదరిక పరిస్థితులు, పట్టణ ప్రాంతాల్లో వృత్తుల ఆధారంగా లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని కూలీలు, ప్రభుత్వం నిర్దేశించిన పేదరిక పరిస్థితుల్లో ఉన్న కొన్ని కుటుంబాలు ఈ పథకానికి అర్హత పొందుతాయి. పట్టణ ప్రాంతాల్లో కొన్ని వృత్తులకు చెందిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. వీరిలో ఇంటి పనులు చేసే కార్మికులు, వీధి వ్యాపారులు, నిర్మాణ రంగ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లు, టైలర్లు, ఇతర అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మరికొన్ని వర్గాల వారిని కూడా ఈ పథకంలో చేర్చారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 November 2026, 3:58 pm Digital Edition : Prabhanews