ప్రభన్యూస్

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు పండగలాంటి వార్త… హైదరాబాద్, చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు! |


Sabarimala special trains 2026, South Central Railway latest updates, Hyderabad to Kollam train schedule, Ayyappa pilgrimage train services, Charlapalli special trains, Kerala train services, Sabarimala train ticket booking, శబరిమల దర్శనం తాజా అప్‌డేట్స్, శబరిమల రైళ్లు, శబరిమల ట్రైన్స్, శబరిమల ప్రత్యేక రైళ్లు, కేరళ యాత్రకు రైలు టికెట్ బుకింగ్, శబరిమల ప్రయాణంSabarimala special trains 2026, South Central Railway latest updates, Hyderabad to Kollam train schedule, Ayyappa pilgrimage train services, Charlapalli special trains, Kerala train services, Sabarimala train ticket booking, శబరిమల దర్శనం తాజా అప్‌డేట్స్, శబరిమల రైళ్లు, శబరిమల ట్రైన్స్, శబరిమల ప్రత్యేక రైళ్లు, కేరళ యాత్రకు రైలు టికెట్ బుకింగ్, శబరిమల ప్రయాణం

రైలు నంబర్ 07197 (చర్లపల్లి – కొల్లాం స్పెషల్) డిసెంబర్ 2, 9, 16, 23 తేదీల్లో బుధవారాల్లో రాత్రి 11.45 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. శుక్రవారం ఉదయం 7.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07198 (కొల్లాం – చర్లపల్లి స్పెషల్) డిసెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో శుక్రవారాల్లో ఉదయం 10.55 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరుతుంది. శనివారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ మూడు జతల రైళ్లు (07180/07181, 07195/07196, 07197/07198) నల్గొండ, మిర్యాలగూడ మీదుగా నడుస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. వీటి స్టాపేజీలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, పెరంబూర్, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూరు, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగనాశేరి, తిరువల్లా, చెంగన్నూర్, మావేలికర, కాయంకుళం. కొన్ని సర్వీసులు కరునాగపల్లి, శాస్తాంకొట్ట స్టేషన్లలో కూడా ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 November 2026, 3:47 pm Digital Edition : Prabhanews
Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు పండగలాంటి వార్త… హైదరాబాద్, చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు! |

రైలు నంబర్ 07197 (చర్లపల్లి - కొల్లాం స్పెషల్) డిసెంబర్ 2, 9, 16, 23 తేదీల్లో బుధవారాల్లో రాత్రి 11.45 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. శుక్రవారం ఉదయం 7.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07198 (కొల్లాం - చర్లపల్లి స్పెషల్) డిసెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో శుక్రవారాల్లో ఉదయం 10.55 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరుతుంది. శనివారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ మూడు జతల రైళ్లు (07180/07181, 07195/07196, 07197/07198) నల్గొండ, మిర్యాలగూడ మీదుగా నడుస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. వీటి స్టాపేజీలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, పెరంబూర్, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూరు, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగనాశేరి, తిరువల్లా, చెంగన్నూర్, మావేలికర, కాయంకుళం. కొన్ని సర్వీసులు కరునాగపల్లి, శాస్తాంకొట్ట స్టేషన్లలో కూడా ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link