ప్రభన్యూస్

Aadi Saikumar: ఆసక్తికర కథతో ‘ఈగో రాజా’.. ఆది సాయి కుమార్ మూవీ నుంచి ‘రౌడీ రాకాసి’ సాంగ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’ అంటూ ఆడియెన్స్‌ని పలకరించేందుకు సిద్ధంగా ఉన్నారు.

News18
News18

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’ అంటూ ఆడియెన్స్‌ని పలకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేష్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో ఆది కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్నారు.

ఆది సాయికుమార్, సతీష్, శరణ్య రామచంద్రన్, ఆద్య ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో నటీనటుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక ఇప్పటి వరకు వదిలిన పోస్టర్‌లు, పాటలు అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి.

రా అండ్ రస్టిక్ లుక్‌లో ఆది అందరినీ ఆకట్టుకోబోతోన్నారు. తాజాగా ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ అంటూ సాగే ఓ క్యూట్ లవ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇక ఇందులో ఆది స్టెప్పులు, హీరో హీరోయిన్ ట్రాక్, పాటను చిత్రీకరించిన తీరు ఎంతో అందంగా ఉంది. లుంగీలో ఆది వేసిన హుక్ స్టెప్పులు ఇన్స్టంట్‌గా వైరల్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం, గిబ్రాన్ వైబోధ అందించిన బాణీ, శిభి శ్రీనివాసన్ గాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.

ఈ సినిమాకి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, గిబ్రాన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. దురైరాజ్ ఆర్ట్ డైరెక్షన్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఆది సాయికుమార్, సతీష్, శరణ్య రామచంద్రన్, ఆద్య ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఘిబ్రాన్ వైభోద సంగీతం అందిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 November 2026, 5:16 pm Digital Edition : Prabhanews
Aadi Saikumar: ఆసక్తికర కథతో ‘ఈగో రాజా’.. ఆది సాయి కుమార్ మూవీ నుంచి ‘రౌడీ రాకాసి’ సాంగ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 10, 2026 5:12 PM IST‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’ అంటూ ఆడియెన్స్‌ని పలకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. News18‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’ అంటూ ఆడియెన్స్‌ని పలకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేష్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో ఆది కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్నారు.ఆది సాయికుమార్, సతీష్, శరణ్య రామచంద్రన్, ఆద్య ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో నటీనటుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక ఇప్పటి వరకు వదిలిన పోస్టర్‌లు, పాటలు అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి.రా అండ్ రస్టిక్ లుక్‌లో ఆది అందరినీ ఆకట్టుకోబోతోన్నారు. తాజాగా ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ అంటూ సాగే ఓ క్యూట్ లవ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇక ఇందులో ఆది స్టెప్పులు, హీరో హీరోయిన్ ట్రాక్, పాటను చిత్రీకరించిన తీరు ఎంతో అందంగా ఉంది. లుంగీలో ఆది వేసిన హుక్ స్టెప్పులు ఇన్స్టంట్‌గా వైరల్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం, గిబ్రాన్ వైబోధ అందించిన బాణీ, శిభి శ్రీనివాసన్ గాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.ఈ సినిమాకి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, గిబ్రాన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. దురైరాజ్ ఆర్ట్ డైరెక్షన్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఆది సాయికుమార్, సతీష్, శరణ్య రామచంద్రన్, ఆద్య ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఘిబ్రాన్ వైభోద సంగీతం అందిస్తున్నారు.మరింత చదవండి

Source link