ప్రభన్యూస్

Kalyan Padala: బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా ‘ఫన్’.. నవంబర్ 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా ‘ఫన్’ అనే కొత్త సినిమా రూపొందనుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

News18
News18

వింధ్యా ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సంతోషి రెడ్డి నిర్మాణంలో హేమంత్ కృష్ణ దర్శకత్వం వహించనున్న హారర్ కామెడీ చిత్రం “ఫన్” నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 12 నుంచి ప్రారంభం కానుంది. బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా నటిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఈ చిత్రంలో సాహితి, అజయ్ ఘోష్, రవి శివ తేజ, వి.యశోర, సోనియా నాయుడు, జె.డి.వి ప్రసాద్, బేబీ జస్విత, మాస్టర్ హనీష్ ముఖ్య పాత్రలను పోషించానున్నారు.

ఈ సినిమాకి సంగీతం రామ్ గోపాల్ అందించనున్నారు. జి.ఎల్ బాబు కెమెరామెన్‌గా, క్రాంతి (ఆర్.కె.) ఎడిటర్‌గా పని చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్‌లను అందించేలా మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు.

హారర్ సన్నివేశాలకు నేటితరం ఆడియన్స్ కనక్ట్ అయ్యే కామెడీ సన్నివేశాలు జోడించి వినూత్నంగా ఈ సినిమా రూపొందించనున్నారట. కళ్యాణ్ పడాల, సాహితి, అజయ్ ఘోష్, రవి శివ తేజ, వి.యశోర, సోనియా నాయుడు, జె.డి.వి ప్రసాద్, బేబీ జస్విత, మాస్టర్ హనీష్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 November 2026, 3:42 pm Digital Edition : Prabhanews
Kalyan Padala: బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా ‘ఫన్’.. నవంబర్ 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 07, 2026 3:17 PM ISTబిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా ‘ఫన్’ అనే కొత్త సినిమా రూపొందనుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. News18వింధ్యా ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సంతోషి రెడ్డి నిర్మాణంలో హేమంత్ కృష్ణ దర్శకత్వం వహించనున్న హారర్ కామెడీ చిత్రం "ఫన్" నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 12 నుంచి ప్రారంభం కానుంది. బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా నటిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఈ చిత్రంలో సాహితి, అజయ్ ఘోష్, రవి శివ తేజ, వి.యశోర, సోనియా నాయుడు, జె.డి.వి ప్రసాద్, బేబీ జస్విత, మాస్టర్ హనీష్ ముఖ్య పాత్రలను పోషించానున్నారు.ఈ సినిమాకి సంగీతం రామ్ గోపాల్ అందించనున్నారు. జి.ఎల్ బాబు కెమెరామెన్‌గా, క్రాంతి (ఆర్.కె.) ఎడిటర్‌గా పని చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్‌లను అందించేలా మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు.హారర్ సన్నివేశాలకు నేటితరం ఆడియన్స్ కనక్ట్ అయ్యే కామెడీ సన్నివేశాలు జోడించి వినూత్నంగా ఈ సినిమా రూపొందించనున్నారట. కళ్యాణ్ పడాల, సాహితి, అజయ్ ఘోష్, రవి శివ తేజ, వి.యశోర, సోనియా నాయుడు, జె.డి.వి ప్రసాద్, బేబీ జస్విత, మాస్టర్ హనీష్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు.మరింత చదవండి

Source link