ప్రభన్యూస్

Home Loan: రూ.50 లక్షల హోమ్ లోన్‌పై రూ.17.5 లక్షలు ఆదా చేసే అవకాశం… ఎలాగో తెలుసా? |

credit score improvement benefits, home loan interest rate reduction, personal loan refinancing, loan balance transfer benefits, home loan EMI calculator, existing loan interest savings, bank loan interest rates, బ్యాంకు రుణాల కొత్త నిబంధనలు, నెలవారీ ఈఎంఐ తగ్గించుకునే మార్గాలు, గృహ రుణం చెల్లింపు చిట్కాలు, అప్పుల భారం తగ్గించుకోవడం ఎలా, సిబిల్ స్కోర్ పెంచుకునే పద్ధతులు, బ్యాంకు వడ్డీ రేట్ల తాజా వివరాలుcredit score improvement benefits, home loan interest rate reduction, personal loan refinancing, loan balance transfer benefits, home loan EMI calculator, existing loan interest savings, bank loan interest rates, బ్యాంకు రుణాల కొత్త నిబంధనలు, నెలవారీ ఈఎంఐ తగ్గించుకునే మార్గాలు, గృహ రుణం చెల్లింపు చిట్కాలు, అప్పుల భారం తగ్గించుకోవడం ఎలా, సిబిల్ స్కోర్ పెంచుకునే పద్ధతులు, బ్యాంకు వడ్డీ రేట్ల తాజా వివరాలు

ఉదాహరణకు, ఒక వ్యక్తి రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారని అనుకుందాం. ఇంకా 15 ఏళ్ల కాలపరిమితి మిగిలి ఉంది. ప్రస్తుతం ఆ లోన్‌పై వడ్డీ రేటు 9.5 శాతంగా ఉంది. ఈ లోన్‌కు నెలవారీ ఈఎంఐ సుమారు రూ.52,211 అవుతుంది. ఇప్పుడు అదే లోన్‌ను 8.5 శాతం వడ్డీ రేటుతో, మిగిలిన 15 ఏళ్ల కాలపరిమితికే మార్చుకుంటే ఈఎంఐ సుమారు రూ.49,237కి తగ్గుతుంది. దీంతో మొత్తం వడ్డీ చెల్లింపుల్లో దాదాపు రూ.5.35 లక్షలు ఆదా అవుతాయి. ఒకవేళ వడ్డీ రేటు 7.5 శాతానికి తగ్గితే ఈఎంఐ సుమారు రూ.46,351 అవుతుంది. అప్పుడు వడ్డీ రూపంలో ఆదా అయ్యే మొత్తం దాదాపు రూ.10.55 లక్షలకు చేరుతుంది. అయితే, చిన్న మొత్తంలో తీసుకున్న లోన్‌కు, తక్కువ కాలపరిమితి మిగిలి ఉన్నప్పుడు వడ్డీ రేటు తగ్గినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 November 2026, 8:49 pm Digital Edition : Prabhanews