ప్రభన్యూస్

Jio IPO: జియో ఐపీఓకు ఎలా అప్లై చేయాలి? అలాట్మెంట్ ఛాన్స్ పెరగాలంటే ఈ విషయాలు తెలుసుకోండి!

ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)లో పెట్టుబడి పెట్టాలంటే కేవలం కంపెనీని ఎంచుకుని బిడ్ వేస్తే సరిపోదు. పెట్టుబడిదారుల కేటగిరీలు, అర్హత ప్రమాణాలు, రిజర్వేషన్ సౌకర్యాలు, షేర్ల కేటాయింపు నిబంధనలపై అవగాహన ఉండాలి. జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 October 2026, 11:16 am Digital Edition : Prabhanews