ప్రయాణాలు చేస్తే కడుపులోని బిడ్డకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని ఆందోళన చెందుతారు. అయితే, గర్భధారణ అనేది అనారోగ్యం కాదు. గర్భిణి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉండి, వైద్యులు అనుమతిస్తే సాధారణంగా ప్రయాణాలు చేయవచ్చు. అయితే, ప్రయాణించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం, కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం.
Source link
Pregnancy Tips: ప్రెగ్నెన్సీ టైంలో ప్రయాణాలు చేయవచ్చా?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
