ప్రభన్యూస్

El Nino Weather: కురవని మేఘాలు. పడని వాన. ముంచేసిన రాకాసి ఎల్ నినో. జులై సంగతేంటి?

El Nino Weather: మనం ఎప్రిల్‌లో చెప్పుకున్నాం.. ఎల్ నినో రాబోతోంది అని. వాతావరణ అధికారులు చెప్పినట్లే.. అది వచ్చింది. వర్షం పడితే ఒట్టు. ఆకాశంలో దట్టమైన మేఘాలు కనిపిస్తూ.. వెళ్లిపోతున్న పరిస్థితి. కానీ వాన పడట్లేదు. ఏపీ, తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి జూన్ అయిపోతోంది. మరి జులై ఎలా ఉంటుంది?

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 1:26 am Digital Edition : Prabhanews