Last Updated:
Wrinkle Free without Ironing:ఇది వినడానికి కాస్త విచిత్రంగా అనిపించవచ్చు, కానీ దుస్తులపై ముడతలను తగ్గించడానికి సంబంధించిన ఒక వినూత్న చిట్కా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. డ్రయ్యర్లో ఐస్ (మంచు ముక్కలు) ఉంచినప్పుడు వెలువడే ఆవిరి, దుస్తులపై ఉండే చిన్నపాటి ముడతలను పోగొట్టడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
