ప్రభన్యూస్

Diabetes Control Tips: అన్నం, చపాతీ.. ఏది ముందు తినాలి?.. షుగర్ లెవల్స్ తగ్గించడంలో ఏది మేలు? |

మరి రోజువారీ భోజనంలో ఈ పద్ధతిని ఎలా పాటించాలి? ముందుగా దోసకాయ, క్యారెట్, ముల్లంగి, టమాటా లేదా సీజన్‌లో లభించే ఇతర కూరగాయలతో తయారు చేసిన సలాడ్ తినవచ్చు. పచ్చి కూరగాయలు ఇష్టం లేకపోతే ఉడికించిన కూరగాయలతో భోజనం ప్రారంభించవచ్చు. ఆ తర్వాత పప్పు, పెరుగు, పనీర్, గుడ్లు, శనగలు లేదా రాజ్మా వంటి పదార్థాలు తీసుకోవచ్చు. చివరగా చపాతీ, జొన్న రొట్టె లేదా అన్నం తినవచ్చు. అయితే పప్పులు, శనగలు, రాజ్మాలో ప్రొటీన్లతో పాటు కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయని గుర్తుంచుకోవాలి. అలాగే ముందుగా సలాడ్ తిన్నాం కదా అని తర్వాత ఎంత ఎక్కువ అన్నం లేదా చపాతీ తిన్నా పర్వాలేదని అనుకోకూడదు. భోజనంలో తీసుకునే మొత్తం ఆహారం పరిమాణం, పోషకాల సమతుల్యత కూడా చాలా ముఖ్యం. Disclaimer: ఈ కథనంలోని సమాచారం పరిశోధనల ఆధారంగా అందించబడింది. ఇది ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా ఉపయోగపడకపోవచ్చు. మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకునే ముందు వైద్యులు లేదా డైటీషియన్‌ను సంప్రదించండి.మరి రోజువారీ భోజనంలో ఈ పద్ధతిని ఎలా పాటించాలి? ముందుగా దోసకాయ, క్యారెట్, ముల్లంగి, టమాటా లేదా సీజన్‌లో లభించే ఇతర కూరగాయలతో తయారు చేసిన సలాడ్ తినవచ్చు. పచ్చి కూరగాయలు ఇష్టం లేకపోతే ఉడికించిన కూరగాయలతో భోజనం ప్రారంభించవచ్చు. ఆ తర్వాత పప్పు, పెరుగు, పనీర్, గుడ్లు, శనగలు లేదా రాజ్మా వంటి పదార్థాలు తీసుకోవచ్చు. చివరగా చపాతీ, జొన్న రొట్టె లేదా అన్నం తినవచ్చు. అయితే పప్పులు, శనగలు, రాజ్మాలో ప్రొటీన్లతో పాటు కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయని గుర్తుంచుకోవాలి. అలాగే ముందుగా సలాడ్ తిన్నాం కదా అని తర్వాత ఎంత ఎక్కువ అన్నం లేదా చపాతీ తిన్నా పర్వాలేదని అనుకోకూడదు. భోజనంలో తీసుకునే మొత్తం ఆహారం పరిమాణం, పోషకాల సమతుల్యత కూడా చాలా ముఖ్యం. Disclaimer: ఈ కథనంలోని సమాచారం పరిశోధనల ఆధారంగా అందించబడింది. ఇది ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా ఉపయోగపడకపోవచ్చు. మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకునే ముందు వైద్యులు లేదా డైటీషియన్‌ను సంప్రదించండి.

మరి రోజువారీ భోజనంలో ఈ పద్ధతిని ఎలా పాటించాలి? ముందుగా దోసకాయ, క్యారెట్, ముల్లంగి, టమాటా లేదా సీజన్‌లో లభించే ఇతర కూరగాయలతో తయారు చేసిన సలాడ్ తినవచ్చు. పచ్చి కూరగాయలు ఇష్టం లేకపోతే ఉడికించిన కూరగాయలతో భోజనం ప్రారంభించవచ్చు. ఆ తర్వాత పప్పు, పెరుగు, పనీర్, గుడ్లు, శనగలు లేదా రాజ్మా వంటి పదార్థాలు తీసుకోవచ్చు. చివరగా చపాతీ, జొన్న రొట్టె లేదా అన్నం తినవచ్చు. అయితే పప్పులు, శనగలు, రాజ్మాలో ప్రొటీన్లతో పాటు కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయని గుర్తుంచుకోవాలి. అలాగే ముందుగా సలాడ్ తిన్నాం కదా అని తర్వాత ఎంత ఎక్కువ అన్నం లేదా చపాతీ తిన్నా పర్వాలేదని అనుకోకూడదు. భోజనంలో తీసుకునే మొత్తం ఆహారం పరిమాణం, పోషకాల సమతుల్యత కూడా చాలా ముఖ్యం. Disclaimer: ఈ కథనంలోని సమాచారం పరిశోధనల ఆధారంగా అందించబడింది. ఇది ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా ఉపయోగపడకపోవచ్చు. మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకునే ముందు వైద్యులు లేదా డైటీషియన్‌ను సంప్రదించండి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 November 2026, 1:21 pm Digital Edition : Prabhanews