మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. మనోజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ ప్రధాన పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమాలోని కొత్త పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది.#PremaneOorilo #PremaneOoriloSongs #SureshKondeti
Source link
