ప్రభన్యూస్

కేంద్రం హెచ్చరికలతో దిగొచ్చిన మెటా.. Instagramలో పిల్లల భద్రతపై బిగ్ యాక్షన్..! | బిజినెస్


Last Updated:

Meta Child Safety: పిల్లల ఆన్‌లైన్ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం చర్యలను మరింత కఠినతరం చేస్తోంది. ఈ నేపథ్యంలో Meta కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పిల్లల భద్రతకు సంబంధించిన కేసులను భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ పోర్టల్‌కు నేరుగా నివేదించనుంది.

News18
News18

ఆన్‌లైన్‌లో పిల్లల లైంగిక వేధింపులు, దోపిడీకి సంబంధించిన కంటెంట్‌తో పాటు ఇతర హానికరమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను మరింత కఠినతరం చేస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం Meta కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పిల్లల భద్రతకు సంబంధించిన విషయాలను భారతీయ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ పోర్టల్‌కు నేరుగా నివేదించేందుకు Meta అంగీకరించింది. దీనివల్ల పిల్లలకు సంబంధించిన ఆన్‌లైన్ నేరాలపై భారతీయ చట్ట అమలు సంస్థలు వేగంగా స్పందించే అవకాశం ఏర్పడుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 September 2026, 12:54 pm Digital Edition : Prabhanews
కేంద్రం హెచ్చరికలతో దిగొచ్చిన మెటా.. Instagramలో పిల్లల భద్రతపై బిగ్ యాక్షన్..! | బిజినెస్

Last Updated:Sep 15, 2026 12:18 PM ISTMeta Child Safety: పిల్లల ఆన్‌లైన్ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం చర్యలను మరింత కఠినతరం చేస్తోంది. ఈ నేపథ్యంలో Meta కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పిల్లల భద్రతకు సంబంధించిన కేసులను భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ పోర్టల్‌కు నేరుగా నివేదించనుంది.
News18ఆన్‌లైన్‌లో పిల్లల లైంగిక వేధింపులు, దోపిడీకి సంబంధించిన కంటెంట్‌తో పాటు ఇతర హానికరమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను మరింత కఠినతరం చేస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం Meta కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పిల్లల భద్రతకు సంబంధించిన విషయాలను భారతీయ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ పోర్టల్‌కు నేరుగా నివేదించేందుకు Meta అంగీకరించింది. దీనివల్ల పిల్లలకు సంబంధించిన ఆన్‌లైన్ నేరాలపై భారతీయ చట్ట అమలు సంస్థలు వేగంగా స్పందించే అవకాశం ఏర్పడుతుంది.మరింత చదవండి

Source link