జుట్టు రాలడం, చుండ్రు, తలలో దురద వంటి సమస్యలకు భృంగరాజ్‌ను ఆయుర్వేదంలో చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. భృంగరాజ్ నూనె, ఆకుల నుంచి తయారు చేసిన రసం వంటి వాటితో స్కాల్ప్‌ను సంరక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Source link
Hair Care Tips: చుండ్రు, జుట్టు రాలడం అన్ని సమస్యలకు ఒకటే సొల్యూషన్.. ఈ మూలికను వాడండి చాలు.. రిజల్ట్ అదిరిపోద్ది
