ప్రభన్యూస్

Indian Railways: భారతీయ రైల్వే చైనా కన్నా తోపు… స్విట్జర్లాండ్ నెంబర్ వన్… తర్వాత మనమే | Indian Railways Nears 100% Electrification |

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 100 శాతం రైల్వే విద్యుదీకరణ పూర్తైంది. రాజస్థాన్‌లో 99.8 శాతం, తమిళనాడులో 98.3 శాతం, అస్సాంలో 97.9 శాతం, కర్ణాటకలో 96.8 శాతం, గోవాలో 91.4…

Read Full News

గల్లీ నుండి ఢిల్లీ వరకు బిసి ఉద్యమ జ్వాలల ు

గల్లీ నుండి ఢిల్లీ వరకు బిసి ఉద్యమ జ్వాలలు బెంగళూరులో జరుగబోయే జాతీయ ఓబీసీ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ ప్రభన్యూస్ మంగళగిరి జులై 21: దేశ జనాభాలో సగభాగానికి పైగా ఉన్న వెనుకబడిన తరగతులకు చెందిన బీసీల హక్కుల సాధన కోసం, కోట్లాదిమంది బీసీలను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఐక్యం చేసి,గల్లీ నుండి ఢిల్లీ వరకు బీసీ ఉద్యమ జ్వాలలను రగిలిస్తామని, ఆంధ్ర ప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు అన్నారు….

Read Full News

Balakrishna Aishwarya Rajesh: బాలయ్యపై కక్ష పెంచుకున్న టాలీవుడ్ తండ్రీ, కూతుళ్లు.. అప్పుడేమో తండ్రి వెన్నుపోటు పొడిస్తే, ఇప్పుడు కూతురు ఏకంగా..! |

ఇక రాజేష్.. జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘నెలవంక’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే రెండు జెళ్ల సీత, ఆనంద భైరవీ వంటి సినిమాల్లో నటించాడు. కేవలం హీరోగానే కాకుండా పలు సినిమాల్లో విలన్‌గా కూడా నటించాడు. బాలయ్యతో సీతారాముల కళ్యాణం, చిరంజీవితో పల్లెటూరి మొనగాడు, కృష్ణంరాజు దర్శఖత్వంలో ధర్మాత్ముడు, బొబ్బిలి బ్రహ్మణ్ణ వంటి సినిమాల్లో విలన్ రోల్స్‌లో నటించాడు. ఇక ఇప్పుడు ఆయన కూతురిగా…

Read Full News

Personality Test: మీరు ఎలా నిలబడతారు?.. అదే మీ అసలు వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది!

అలాగే ఒక వ్యక్తి నిలబడే తీరు కూడా అతని వ్యక్తిత్వం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేస్తుందని చెబుతున్నారు. న్యూస్ 18 తమిళ్ కథనం ప్రకారం అవి తెలుసుకుందాం. Source link

Read Full News

Samsung Galaxy Unpacked 2026: 200MP కెమెరా, భారీ డిస్‌ప్లే.. Samsung కొత్త ఫోల్డ్ ఫోన్‌లో అదిరే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా? | బిజినెస్

న్యూస్18 హిందీ వెల్లడించిన కథనం ప్రకారం.. Galaxy Z Fold 8 Ultraతో పాటు Galaxy Z Fold 8, Galaxy Z Flip 8, కొత్త Galaxy AI ఫీచర్లు, అలాగే ఇతర స్మార్ట్ డివైజ్‌లను కూడా Samsung ఈ వేదికపై ఆవిష్కరించే అవకాశం ఉంది. కొత్త హార్డ్‌వేర్‌తో పాటు AI ఆధారిత సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే దిశగా కంపెనీ అడుగులు వేస్తోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఈసారి Galaxy Unpacked ఈవెంట్‌పై…

Read Full News

FIFA World Cup 2026: రూ. 15 కోట్లు కొట్టేసిన మాజీ అడల్ట్ స్టార్.. అదృష్టం తన్నుకొచ్చింది, ఎలాగో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 22, 2026 10:43 AM IST ఫిఫా ప్రపంచ కప్ 2026 (FIFA World Cup 2026) ఫైనల్ మ్యాచ్ సాకర్ అభిమానులకే కాదు, మాజీ అడల్ట్ స్టార్ కి జాక్ పాట్ అయింది. ఒక్క దెబ్బతో ఆమె ఆలయం ఖాతాలోకి రూ. 15 కోట్లు చేరాయి. News18 ఫిఫా ప్రపంచ కప్ 2026 (FIFA World Cup 2026) ఫైనల్ మ్యాచ్ సాకర్ అభిమానులకే కాదు, మాజీ అడల్ట్ స్టార్, ప్రస్తుత సోషల్…

Read Full News

Yawning: ఎదుటివారు ఆవలిస్తే మనకూ ఎందుకు ఆవలింత వస్తుంది?.. దీని వెనుక ఉన్న కారణం ఇదే! | లైఫ్ స్టైల్

Last Updated:Jul 22, 2026 11:36 AM IST ఎవరైనా మీ ముందు ఆవలిస్తే, మీకు కూడా వెంటనే ఆవలింత వచ్చిన అనుభవం చాలా మందికి ఉంటుంది. చాలామంది దీన్ని సాధారణ విషయంగా భావించినా, శాస్త్రవేత్తల దృష్టిలో ఇది మన మెదడు పనితీరుకు సంబంధించిన ఆసక్తికరమైన ప్రతిస్పందన. దీనిని శాస్త్రీయంగా “కాంటేజియస్ యానింగ్” (Contagious Yawning) లేదా “అంటువ్యాధి ఆవలింత” అని పిలుస్తారు. News18 ఎవరైనా మీ ముందు ఆవలిస్తే, మీకు కూడా వెంటనే ఆవలింత వచ్చిన…

Read Full News

Vande Bharat Sleeper: ప్రయాణికులకు భారీ శుభవార్త.. విజయవాడకు వచ్చేస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు |

వందే భారత్ స్లీపర్ రైళ్లలో మరో గొప్ప విషయం ఉంది. ఈ రైళ్లలో అచ్చం విమానంలో ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగిస్తున్నారు. లోపలి ఫెసిలిటీస్ అన్నీ హై రేంజ్‌లో ఉంటాయి. ఎటుచూసినా కుషన్లు, మోడ్రన్ ఎమెనిటీస్ కల్పించారు. కళ్లు చెదిరే డిజైన్ ఉంది. మరోలా చెప్పాలంటే.. ఈ రైళ్ల ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రైల్వే, డిజైన్ తయారీ సంస్థ BEML, ఈ రైళ్లలో ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ బోగీలను మోడ్రన్ స్టాండర్డ్స్‌తో…

Read Full News

India Growth Rate: వృద్ధి రేటులో చైనా ఎందుకు వెనకబడింది? భారత్ ఎలా ముందుకు రాగలిగింది? |

ఇప్పుడు ఇండియాలో యువ జనాభా ఎక్కువ. ప్రభుత్వాలు స్కిల్ డెవలప్‌మెంట్‌పై ఫోకస్ పెడుతున్నాయి. స్టార్టప్స్, యూనీకార్న్ వంటి సంస్థలు జోరుగా ఉన్నాయి. ఒకప్పుడు సమస్యలతో ఉండే వ్యవసాయంలో కూడా ఇప్పుడు చాలా విప్లవాత్మక మార్పులొచ్చాయి. అందువల్ల ఈ రంగం కూడా గ్రోత్ చూపిస్తోంది. UPI, ఆధార్ వంటి డిజిటల్ ఇన్‌ఫ్రా, GST లాంటి పన్ను సంస్కరణలు, ప్రజల మూలనధన ఖర్చులు పెరగడం, సర్వీస్ రంగంలో ఎగుమతులు పెరగడం, పల్లెల్లో కూడా అభివృద్ది అడుగులు పడుతుండటం.. ఇవన్నీ ఇండియాలో…

Read Full News