ప్రభన్యూస్

‘ఫీల్ గుడ్’ మూవీ నుంచి ‘మమ్మా మియా’ సాంగ్ రిలీజ్.. యూత్ ఫిదా అయ్యే సీన్లు భయ్యా | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్‌ నుంచి రాబోతున్న మరో రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘ఫీల్‌ గుడ్‌’. తాజాగా ఈ సినిమా నుంచి ‘మమ్మా మియా’ పూర్తి పాటను చిత్ర బృందం విడుదల చేసింది.

News18
News18

టాలీవుడ్‌ నుంచి రాబోతున్న మరో రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘ఫీల్‌ గుడ్‌’. తాజాగా ఈ సినిమా నుంచి ‘మమ్మా మియా’ పూర్తి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. విశ్వరూప ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై దయానంద్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో సుచిత్ నిర్మాణంలో సుచిత్‌, అదితి త్రిపాఠి జంటగా నటించిన ఈ పాట‌ ఆకట్టుకునే సంగీతం, మధురమైన గాత్రంతో ప్రేమలోని మాధుర్యాన్ని ఆవిష్కరిస్తోంది. యువతను ఆకట్టుకునే బాణీ, ఉత్సాహభరితమైన పదాలు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

‘వైబ్‌’, ‘సింక్‌’, ‘ట్రెండ్‌’, ‘హైప్‌’ వంటి పదాలతో సాగిపోయే ఈ పాటలో యూత్‌ఫుల్‌ ఎనర్జీ కనిపిస్తుంది. ల‌వ్‌లోని సరదా, స్నేహం, ధైర్యం, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా పాటను రూపొందించారు. శాండిల్య పిసపాటి అందించిన మ్యూజిక్, కడలి స‌త్య‌నారాయ‌ణ‌ సాహిత్యం, తుషార నిలయ, శాండిల్య పిసపాటి పాడిన ఈ పాట నేటి యువత అభిరుచులకు అనుగుణంగా ఫీల్ గుడ్‌గా రూపొందింది. మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఎట్రాక్ట్ చేసేలా ఉంది.

ఈ చిత్రంలో సుచిత్‌, అదితి త్రిపాఠితో పాటు రవూరి ప్రియాంక, లిఖిత్‌, రణధీర్‌ వాసుదేవ్‌, సైఫాని, దివ్య మోహన్‌ తదితరులు నటిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. ‘మమ్మా మియా’ పాట విడుదలతో ‘ఫీల్‌ గుడ్‌’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతుందని, యూత్ ఆడియ‌న్స్‌కు క‌నెక్ట్ చేస్తుంద‌ని చిత్ర బృందం ఆశిస్తోంది.

ఈ సినిమాలో సుచిత్, అదితి త్రిపాఠి, రావూరి ప్రియాంక, లికిత్, రణధీర్ వాసుదేవ్, సాయిఫణి, దివ్య మోహన్, త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు. శాండిల్య పిసపాటి సంగీతం అందిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 October 2026, 6:13 pm Digital Edition : Prabhanews
‘ఫీల్ గుడ్’ మూవీ నుంచి ‘మమ్మా మియా’ సాంగ్ రిలీజ్.. యూత్ ఫిదా అయ్యే సీన్లు భయ్యా | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 24, 2026 5:52 PM ISTటాలీవుడ్‌ నుంచి రాబోతున్న మరో రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘ఫీల్‌ గుడ్‌’. తాజాగా ఈ సినిమా నుంచి ‘మమ్మా మియా’ పూర్తి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. News18టాలీవుడ్‌ నుంచి రాబోతున్న మరో రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘ఫీల్‌ గుడ్‌’. తాజాగా ఈ సినిమా నుంచి ‘మమ్మా మియా’ పూర్తి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. విశ్వరూప ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై దయానంద్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో సుచిత్ నిర్మాణంలో సుచిత్‌, అదితి త్రిపాఠి జంటగా నటించిన ఈ పాట‌ ఆకట్టుకునే సంగీతం, మధురమైన గాత్రంతో ప్రేమలోని మాధుర్యాన్ని ఆవిష్కరిస్తోంది. యువతను ఆకట్టుకునే బాణీ, ఉత్సాహభరితమైన పదాలు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.‘వైబ్‌’, ‘సింక్‌’, ‘ట్రెండ్‌’, ‘హైప్‌’ వంటి పదాలతో సాగిపోయే ఈ పాటలో యూత్‌ఫుల్‌ ఎనర్జీ కనిపిస్తుంది. ల‌వ్‌లోని సరదా, స్నేహం, ధైర్యం, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా పాటను రూపొందించారు. శాండిల్య పిసపాటి అందించిన మ్యూజిక్, కడలి స‌త్య‌నారాయ‌ణ‌ సాహిత్యం, తుషార నిలయ, శాండిల్య పిసపాటి పాడిన ఈ పాట నేటి యువత అభిరుచులకు అనుగుణంగా ఫీల్ గుడ్‌గా రూపొందింది. మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఎట్రాక్ట్ చేసేలా ఉంది.ఈ చిత్రంలో సుచిత్‌, అదితి త్రిపాఠితో పాటు రవూరి ప్రియాంక, లిఖిత్‌, రణధీర్‌ వాసుదేవ్‌, సైఫాని, దివ్య మోహన్‌ తదితరులు నటిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. ‘మమ్మా మియా’ పాట విడుదలతో ‘ఫీల్‌ గుడ్‌’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతుందని, యూత్ ఆడియ‌న్స్‌కు క‌నెక్ట్ చేస్తుంద‌ని చిత్ర బృందం ఆశిస్తోంది.ఈ సినిమాలో సుచిత్, అదితి త్రిపాఠి, రావూరి ప్రియాంక, లికిత్, రణధీర్ వాసుదేవ్, సాయిఫణి, దివ్య మోహన్, త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు. శాండిల్య పిసపాటి సంగీతం అందిస్తున్నారు.మరింత చదవండి

Source link