కొన్ని సినిమాల గురించి వర్ణించడానికి పదాలు సరిపోవు. డిక్షనరీ కొనుక్కొని కొత్త కొత్త పదాలు వెతుక్కోవాల్సి ఉంటుంది. అలా మాటల్లో వర్ణించలేని సినిమా ‘ఆర్ఆర్ఆర్’. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడిక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర చూపించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.
Source link
RRR Movie: 'ఆర్ఆర్ఆర్' సినిమాలో మల్లీ గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో చూస్తే జడుసుకుంటారు.. వామ్మో నాలుగేళ్లలోనే ఇలా మారిపోయిందేంటి మామ..!
