ప్రభన్యూస్

Daily Horoscope 2 july: ఈ రాశుల వారికి శుభయోగం.. మీ రాశి ఏమి చెబుతోంది? | లైఫ్ స్టైల్

గ్రహాలు, నక్షత్రాల సంచారం మన జీవితంలోని ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ, విద్య వంటి అనేక అంశాలపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. జన్మ వివరాల ఆధారంగా గ్రహస్థితిని విశ్లేషించి భవిష్యత్తులో ఎదురయ్యే అవకాశాలు, సవాళ్ల గురించి రాశిఫలాలు తెలియజేస్తాయి. జూలై 2న మేష రాశి వారికి భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. వృషభ రాశి వారు సంబంధాలను మెరుగుపరచుకోవాలి. మిథున రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కర్కాటక రాశి…

Read Full News

Anant Ambani : బాగేశ్వర్ ధామ్లో అనంత్ అంబానీ ప్రత్యేక పూజలు!

మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం బాగేశ్వర్ ధామ్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ వారసుడు అనంత్ అంబానీ సందర్శించారు. అక్కడ బాగేశ్వర్ బాలాజీ సర్కార్ను దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి పండిత్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రితో అనంత్ అంబానీ భేటీ అయ్యారు. Source link

Read Full News

YouTuber Prashna Ravan: యూట్యూబర్ ప్రశ్న రావణ్ మళ్లీ అరెస్ట్.. బెయిల్ తర్వాత మరో కేసు.. ప్రకాశ్ రాజ్ తీవ్ర విమర్శలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 03, 2026 7:44 AM IST YouTuber Prashna Ravan: ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను మళ్లీ అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఫైర్ అయ్యారు. ఏమన్నారో తెలుసుకుందాం. యూట్యూబర్ ప్రశ్న రావణ్ మళ్లీ అరెస్ట్ (Image credit – youtuber – ప్రశ్న (PRASHNA) కాకినాడ: ప్రముఖ యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను మరో కేసులో పోలీసులు అరెస్టు చేశారు….

Read Full News

Ganja Smuggling Racket: స్పీడ్ పోస్ట్‌తో గంజాయి. దేశవ్యాప్తంగా స్మగ్లింగ్.. ఇప్పుడు ఇలా కూడా చేస్తున్నారు! |

రోజూ 80 నుంచి 100 ఆర్డర్లు వచ్చేవి. వాటిని ఎక్కడా సమస్య రాకుండా తరలించేవారు. రోజూ 8 నుంచి 10 పార్శిళ్లను స్పీడ్ పోస్టులో పంపేవారు. ఒక్కో పార్శిల్‌లో 50 నుంచి 250 గ్రాముల గంజాయి పంపేవారు. ఇస్రీ బజార్, ఫుస్రో పోస్టాఫీసుల నుంచి పంపేవారు. ఇలా అక్కడి నుంచి హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు సహా 21 రాష్ట్రాలకు సప్లై చేసేవారు. వాట్సాప్ ద్వారా లొకేషన్లు షేర్ చేసి.. డోర్‌స్టెప్ డెలివరీ ఇచ్చేవారు. ఇలా…

Read Full News

Stocks To Watch: ఈ రోజు మార్కెట్లో అదరగొట్టే స్టాక్స్ ఇవే.. బ్రోకరేజ్ సంస్థల టాప్ లిస్ట్! | బిజినెస్

1. అవెన్యూ సూపర్‌మార్ట్స్ (DMart) – గోల్డ్‌మన్ శాక్స్ (GS) కాల్: సెల్ (Sell) | టార్గెట్ ధర: ₹4,000 విశ్లేషణ: క్యూ4 ఎఫ్‌వై26 చివరిలో భారీగా స్టోర్లను విస్తరించినప్పటికీ, ఎఫ్‌ఎమ్‌సీజీ (FMCG) రంగంలో ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ, క్యూ1 ఎఫ్‌వై27 లో కంపెనీ రెవెన్యూ వృద్ధి నెమ్మదించింది. ఇటీవలి కాలంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో కొత్త స్టోర్ల ఏర్పాటు వేగం తగ్గింది. కీలక రిస్కులు: వేగంగా స్టోర్లను విస్తరించడం, ‘డీమార్ట్ రెడీ’ (DMart Ready) ఆన్‌లైన్ వ్యాపారం…

Read Full News

Nagabandham Review: నాగబంధం మూవీ రివ్యూ.. సగటు ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుందా? సినిమా ఎలా ఉందంటే.. | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 03, 2026 8:04 AM IST నేడు (జూలై 3) ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ‘నాగబంధం’. “ది సీక్రెట్ ట్రెజర్” అనేది ట్యాగ్ లైన్. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. యువ హీరో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. News18 ఈ మధ్యకాలంలో…

Read Full News

Skin Care: ఎండ వల్ల ముఖం నల్లగా మారిందా? ఈ సింపుల్ ఇంటి చిట్కాలతో మళ్లీ మెరిసిపోండి! |

వేసవిలో ఎక్కువసేపు ఎండలో గడపడం వల్ల చర్మం నల్లబడటం, పొడిబారడం, కాంతిని కోల్పోవడం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. సన్‌టాన్ సహజంగానే కొంతకాలానికి తగ్గిపోతుంది. అయితే కొన్ని సహజసిద్ధమైన ఇంటి చిట్కాలు చర్మానికి ఉపశమనం కలిగించడమే కాకుండా, టాన్‌ను తగ్గించి చర్మాన్ని మళ్లీ తాజాగా, కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ ఫేస్‌ప్యాక్‌లు చర్మానికి తగిన తేమను అందించి, సూర్యకిరణాల వల్ల కలిగిన దెబ్బను తగ్గించడంలో ఉపయోగపడతాయి. Source link

Read Full News

Russia Drone Strike On Kyiv : ఉక్రెయిన్ పై రష్య భీకర దాడి..!

ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా మరోసారి క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. అర్ధరాత్రి వేళ రష్యా జరిపిన ఈ భీకర దాడిలో కీవ్ నగరం అతలాకుతలమైంది. ఈ ఘోర దాడిలో భారీగా ప్రాణనష్టం వాటిల్లినట్లు సమాచారం. పేలుళ్ల ధాటికి తీవ్రంగా గాయపడిన బాధితులను కాపాడేందుకు పారామెడికల్ సిబ్బంది సంఘటనా స్థలానికి పరుగులు తీశారు.rus Source link

Read Full News

Fake Currency: నకిలీ నోట్ల ముద్రణ.. చెలామణీ.. ఇద్దరు అరెస్టు.. తెరవెనక పెద్ద గ్యాంగ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 03, 2026 5:01 AM IST Fake Currency: ఈజీ మనీ కోసం ఎంతకైనా తెగిస్తారు కొంతమంది. అలాంటి ఇద్దరు కలిసి వేసిన ప్లాన్ ఇది. వారు ఏం చేస్తున్నారో చూడండి. ప్రతీకాత్మక చిత్రం రాజు, సురేష్.. ఈ ఇద్దరూ పని పాటా లేకుండా ఖాళీగా తిరిగేవారు. కష్టపడి పనిచెయ్యడం ఇష్టం ఉండదు. ఈజీగా మనీ వచ్చేయాలి అనుకునే రకం. అందుకోసం ఉన్న అడ్డదారుల్ని పరిశీలించారు. నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తే.. ఈజీగా పనైపోతుంది…

Read Full News

AP-TG Weather Update: రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఈదురుగాలతో ఉరుములు, మెరుపులు | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజుల వాతావరణం అమరావతి వాతావరణ కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే ఏడు రోజుల పాటు వాతావరణం అస్థిరంగా ఉండనుంది. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ…

Read Full News