ప్రభన్యూస్

B. V. S. Ravi Touching Speech : బి.వి.ఎస్. రవి అదిరిపోయే స్పీచ్!

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్. రవి పాల్గొని తనదైన శైలిలో ప్రసంగించారు. చిరంజీవి సినీ ప్రయాణం, ఆయన వ్యక్తిత్వం, అభిమానులతో ఉన్న అనుబంధం గురించి బి.వి.ఎస్. రవి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 August 2026, 10:40 am Digital Edition : Prabhanews