ప్రభన్యూస్

Anant Ambani : బాగేశ్వర్ ధామ్లో అనంత్ అంబానీ ప్రత్యేక పూజలు!

మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం బాగేశ్వర్ ధామ్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ వారసుడు అనంత్ అంబానీ సందర్శించారు. అక్కడ బాగేశ్వర్ బాలాజీ సర్కార్ను దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి పండిత్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రితో అనంత్ అంబానీ భేటీ అయ్యారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 July 2026, 8:13 am Digital Edition : Prabhanews