Cini Celebrities Visit Tirumala : తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు!
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం నాడు తిరుమలకు విచ్చేసిన సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్, ప్రముఖ యాంకర్ ఉదయభాను స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే నటుడు రవి ప్రకాష్ మరియు డైరెక్టర్ యోగేష్ బోస్లే కూడా ఆలయానికి చేరుకుని శ్రీవారి ప్రత్యేక సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మంటపంలో వేదపండితులు వారికి వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. Mediaతో…
