ప్రభన్యూస్

Smith Machchhar: గగనతలంలో వీరోచిత పోరాటం.. కెప్టెన్ స్మిత్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం! |

Last Updated:Oct 10, 2026 5:26 AM IST Smith Machchhar: గగనతలంలో ప్రయాణిస్తున్న విమానంలో ఊహించని రీతిలో ఉగ్రవాది చొరబడి దాడికి పాల్పడగా, ప్రాణాలకు తెగించి పోరాడి ప్రయాణికులను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. స్మిత్ మచ్చార్ ఆయన ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, తెగువకు మెచ్చిన ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ దేశపు అత్యున్నత పౌర శౌర్య పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ను ప్రకటించింది….

Read Full News

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవారికి షాక్.. ఇక ఆసుపత్రి బిల్లులో 10 శాతం మీరే చెల్లించాలి! | బిజినెస్

Last Updated:Oct 09, 2026 11:01 PM IST హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆసుపత్రి ఖర్చులన్నీ బీమా సంస్థే భరిస్తుందని చాలామంది భావిస్తారు. కానీ కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే పరిస్థితి మారే అవకాశం ఉంది. News18 ఆరోగ్య బీమా తీసుకున్నవారికి కీలకమైన మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ప్రతి క్లెయిమ్‌లో వినియోగదారులు కొంత మొత్తాన్ని భరించేలా 10 శాతం కో-పేమెంట్ విధానాన్ని తీసుకొచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ విధానం అమల్లోకి…

Read Full News

Kidney Damage: మూత్రంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? కిడ్నీ సమస్యలకు సంకేతం కావచ్చు! |

ముందస్తు పరీక్షలతో రక్షణ… మూత్రంలో వచ్చే మార్పులను ఎట్టిపరిస్థితుల్లోనూ చిన్న సమస్యలుగా భావించకూడదు. నురగ రావడం, రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించి సీబీపీ (CBP), సీరమ్ క్రియాటినిన్, యూరిన్ కంప్లీట్ ఎగ్జామినేషన్ (CUE), అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కిడ్నీలను కాపాడుకోవచ్చు. Source link

Read Full News

ఎర్రగా మెరిసిపోతున్నాయని ఆపిల్స్ కొంటున్నారా.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి..!

మార్కెట్లో ఆపిల్స్ కొనేటప్పుడు కేవలం ఎరుపు రంగును చూసి మోసపోవద్దు. రకం, తాజాదనం, బరువు, సువాసన వంటి అంశాలను బట్టి తియ్యటి పండ్లను ఎంచుకోవచ్చని విశాఖ వ్యాపారి అయ్యప్ప తెలిపారు. Source link

Read Full News

Evening Snacks: మిగిలిన ఇడ్లీలతో అదిరిపోయే రెసిపీ.. ఒక్కసారి ఇలా ట్రై చేయండి! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 09, 2026 10:35 PM IST ఉదయం చేసిన ఇడ్లీలు మిగిలిపోయాయా? వాటిని మళ్లీ వేడి చేసి తినాల్సిన అవసరం లేదు! ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలతో వాటిని కమ్మని, కరకరలాడే చిరుతిండిగా మార్చుకోవచ్చు. ఈ సులభమైన తయారీ విధానం తెలుసుకొని ఇంట్లోనే రుచికరమైన స్నాక్ సిద్ధం చేసుకోండి! News18 ఉదయం అల్పాహారంగా చేసిన ఇడ్లీలు మిగిలిపోయాయా? వాటిని మళ్లీ వేడి చేసి తినడానికి బదులుగా, కాస్త కొత్త రుచితో తయారు చేసుకుంటే సాయంత్రానికి…

Read Full News

తమిళనాడు ఉప ఎన్నికల్లో సీఎం విజయ్ హవా.. టీవీకే ఘనవిజయం! |

Last Updated:Oct 09, 2026 10:11 PM IST తమిళనాడు ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) రెండు స్థానాలనూ కైవసం చేసుకుంది. ఈ విజయం జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థిత్వ చర్చలకు కొత్త ఊపునిచ్చింది. News18 తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత దళపతి విజయ్ ఎదుర్కొన్న మొట్టమొదటి ఎన్నికల పరీక్షలో ఘనవిజయం సాధించారు. శుక్రవారం వెలువడిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార తమిళగ వెట్రి…

Read Full News

Top 10 News: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు

గత 45 ఏళ్లుగా టీడీపీకి బీసీలు వెన్నెముకగా ఉన్నారని, వారి అభ్యున్నతికి కృషి చేయడం తన కర్తవ్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నర్సింగోలులో నిర్వహించిన మీ భూమి–మీ హక్కు గ్రామసభలో ఆయన మాట్లాడారు.స్థానిక సంస్థల్లో బీసీలకు ఎన్టీఆర్‌ 24 శాతం రిజర్వేషన్లు కల్పించగా, తాను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బీసీలకు అండగా ఉంటామని, రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున 34 శాతానికి మించి సీట్లు కేటాయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు….

Read Full News

Money Earn: రూ. 25000 జీతం.. 1 కోటి రూపాయలు సంపాదించడానికి నెలకు ఎంత పొదుపు చేయాలి? |

నెలకు రూ.25,000 జీతం పొందే వ్యక్తి రూ.కోటి నిధిని సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అనుకుందాం. వార్షికంగా 12 శాతం రాబడి వస్తుందని అంచనా వేసి, మ్యూచువల్ ఫండ్‌లో నెలకు రూ.4,000 చొప్పున పెట్టుబడి పెడితే, రూ.కోటి చేరుకోవడానికి సుమారు 339 నెలలు, అంటే 28 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. అదే నెలకు రూ.5,000 పెట్టుబడి పెడితే, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి దాదాపు 317 నెలలు లేదా 26 ఏళ్లకు పైగా పడుతుంది. Source link

Read Full News

Heart Attack: గుండెపోటు రావడానికి ముందు శరీరం ఇచ్చే హెచ్చరికలు ఇవే.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి! |

గుండె పదిలంగా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు… ఆహారంలో పీచు పదార్థాలు (ఫైబర్), తాజా ఆకుకూరలు, పండ్లు, నట్స్ చేర్చుకోవాలి; ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక ఉప్పును నివారించాలి. రోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్, యోగా లేదా ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి. ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉంటూ, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవాలి. Source link

Read Full News

Diabetes: షుగర్ ఉన్నవారు ఉప్పు తినొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారు?

మధుమేహం ఉన్నవారు ఉప్పు తినొచ్చా లేక మానేయాలా? ప్యాకెట్లలో లభించే ఆహార పదార్థాల్లో దాగి ఉన్న సోడియం ప్రమాదం ఏంటి? ఉప్పు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. Source link

Read Full News