Pooja Hegde | స్టైలిష్ లుక్లో పూజా హెగ్డే
ప్రముఖ కథానాయిక పూజా హెగ్డే ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దర్శనమిచ్చారు. తనదైన శైలిలో అత్యంత స్టైలిష్గా, ఎలిగెంట్ లుక్లో కనిపించిన పూజా హెగ్డేను చూసి అభిమానులు కెమెరాల్లో బంధించారు. #poojahegde #bollywood #tollywood Source link
