Amazon: పండుగ సీజన్‌కు ముందు అమెజాన్ భారీ విస్తరణ.. 1.60 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు! | బిజినెస్
వారణాసిలలో మొట్టమొదటిసారిగా అమెజాన్ ఎఫ్‌సీలు కూడా ఉన్నాయి. దీనితో దేశ వ్యాప్తంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో అమెజాన్ కార్యకలాపాల నెట్వర్క్ మరింత బలోపేతం అవుతుంది. చిక్కబళ్లాపూర్, హాసన్, మీరట్, రామనగర్, రాయ్‌పుర్, వారణాసిలలోని కొత్త సార్ట్ సెంటర్లు మొత్తం సార్టింగ్ ప్రాంతాన్ని 2.4 మిలియన్ల నుండి 3 మిలియన్ల చదరపు అడుగులకు, అంటే 25% మేర విస్తరిస్తాయి. ఈ కొత్త కేంద్రాలు లాజిస్టిక్స్ పరిశ్రమలో అగ్రగాములుగా ఉన్న వ్యూహాత్మక భాగస్వాములచే నిర్వహించబడతాయి. అమెజాన్ తన…
