బంగారం కోసం అనసూయ హత్య.. మిస్టరీ ఛేదించిన కామారెడ్డి పోలీసులు!
బంగారం కోసం అనసూయ హత్య.. మిస్టరీ ఛేదించిన కామారెడ్డి పోలీసులు! ప్రభ న్యూస్, కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 12: కామారెడ్డి పట్టణంలో కలకలం రేపిన అనసూయ హత్య కేసులో మిస్టరీ వీడింది. బంగారు ఆభరణాలను దోచుకునే పథకంతో అనసూయను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో బోసు రజిత (40), బోసు నర్సింగ్ (48) అనే భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 8 తులాల బంగారు ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్‌ను…
