Ramayana Movie: ‘రామాయణ’ మూవీ క్రేజీ అప్‌డేట్.. దసరాకు రెండో ట్రైలర్? | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Oct 12, 2026 10:44 AM IST బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా కనిపించనుండగా.. విలక్షణ నటుడు యశ్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. News18 బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా…
