హోండా యాక్టివాపై అదిరిపోయే ఆఫర్లు… రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్, ఈఎంఐ ఎంతంటే? | Honda Activa 125: Get Up to Rs 10,000 Cashback Under Honda Joy Fest |
కొత్త స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే హోండా తీసుకొచ్చిన జాయ్ ఫెస్ట్ ఆఫర్లు మీకు ఉపయోగపడవచ్చు. ఈ పండుగ సీజన్‌లో కొత్త హోండా స్కూటర్ కొనేవారికి రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్, 5.99 శాతం నుంచి వడ్డీ రేట్లు, వాహనం ధరలో 100 శాతం వరకు ఫైనాన్స్, గరిష్ఠంగా 60 నెలల లోన్ గడువు వంటి ప్రయోజనాలను కంపెనీ ప్రకటించింది. హోండా యాక్టివా 125 కొనాలనుకునేవారు డీఎల్ఎక్స్, స్మార్ట్ వేరియంట్ల ధరలు, నెలవారీ ఈఎంఐలు, ఫీచర్ల గురించి…
