రష్మిక మందన్న మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. వెండితెరపై తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ నేషనల్ క్రష్.. నిజ జీవితంలోనూ తనకు చేతనైనంత సాయం చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
Source link
Rashmika Mandanna: 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక మందన్నా..!
