ప్రభన్యూస్

Washing Machines: పండుగ వేళ అమెజాన్‌లో వాషింగ్ మెషీన్లపై భారీ డిస్కౌంట్లు.. రూ.15 వేల నుంచే.. | బిజినెస్

1. శామ్‌సంగ్ 8 kg ఏఐ వాషింగ్ మెషీన్ శామ్‌సంగ్ WA80F08S2LTL మోడల్‌లో కృత్రిమ మేధ ఆధారిత ఏఐ వాష్ సదుపాయం ఉంది. బట్టల పరిమాణాన్ని గుర్తించి, అందుకు అనుగుణంగా నీటి వినియోగం, ఉతికే సమయాన్ని సర్దుబాటు చేస్తుంది. ఏఐ ఎనర్జీ మోడ్ విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. వైఫై ద్వారా ఫోన్‌తోనే యంత్రాన్ని నియంత్రించవచ్చు. ఎకోబబుల్ సాంకేతికత డిటర్జెంట్‌ను నురుగుగా మార్చి బట్టల్లోకి వేగంగా చేరేలా చేస్తుంది. సూపర్ స్పీడ్ ఫీచర్ ఉతికే సమయాన్ని తగ్గిస్తుంది….

Read Full News

Fake App: వాట్సాప్ పేరుతో నకిలీ యాప్.. ప్లే స్టోర్‌లో 5 లక్షలకు పైగా డౌన్‌లోడ్లు! | ట్రెండింగ్

Last Updated:Oct 17, 2026 3:52 PM IST వాట్సాప్‌ను ఉపయోగిస్తున్న కోట్లాది మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. అధికారిక యాప్‌లా కనిపించే ఓ అనుమానాస్పద యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఐదు లక్షలకు పైగా డౌన్‌లోడ్లను సాధించినట్లు నివేదికలు వెల్లడించాయి. మరి అసలైన వాట్సాప్‌ను ఎలా గుర్తించాలి? ఇప్పటికే ఈ నకిలీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంటే ఏం చేయాలి? News18 స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు కొత్త…

Read Full News

Money Stolen: మీ అకౌంట్‌లో డబ్బులు పోయాయా? 15 నిమిషాల్లో ఈ 3 పనులు చేయండి | Money Stolen from Your Bank Account? Take These 3 Steps in 15 Minutes |

1930కి కాల్ చేయడం మర్చిపోవద్దు: బ్యాంక్‌కు సమాచారం ఇవ్వడంతో పాటు జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కూడా కాల్ చేయండి. ముఖ్యంగా మీ ఖాతా నుంచి మరో ఖాతాకు డబ్బులు బదిలీ అయినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే, ఆ డబ్బులు మరోచోటికి బదిలీ కాకముందే వాటిని నిలిపివేసే అవకాశం ఉండొచ్చు. ప్రభుత్వానికి చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీని కోసం…

Read Full News

Prostate Cancer: పురుషుల్లో పెరుగుతున్న ఈ క్యాన్సర్.. 84% మందికి స్క్రీనింగ్‌పై అవగాహన లేదట! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 17, 2026 3:13 PM IST ఈ సర్వే ప్రకారం, 45 ఏళ్లు పైబడిన పురుషుల్లో చాలామందికి తాము ఎప్పుడైనా ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకున్నామో లేదో కూడా తెలియడం లేదు. సకాలంలో వైద్యులను సంప్రదించడం, వ్యక్తిగత ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం, అవసరమైన పరీక్షల గురించి తెలుసుకోవడం ఈ వ్యాధి విషయంలో కీలకం. News18 ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధులపై అవగాహన పెరుగుతున్నప్పటికీ, కొన్ని రకాల క్యాన్సర్ల విషయంలో చాలామందికి సరైన సమాచారం ఉండటం లేదు….

Read Full News

H-1B Visa: అమెరికాలో భారతీయులకు ట్రంప్ సర్కార్ బిగ్ షాక్.. H1-B వీసా వర్క్ పర్మిట్లపై కఠిన ఆంక్షలు! |

Last Updated:Oct 17, 2026 3:13 PM IST అమెరికాలో వలసదారుల వర్క్ పర్మిట్ల 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపును యూఎస్‌సీఐఎస్ రద్దు చేసింది. రెన్యువల్ ఆలస్యమైతే వేలాది మంది హెచ్-1బీ జీవిత భాగస్వాములు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. News18 అమెరికాలో స్థిరపడిన విదేశీ ఉద్యోగులు, ముఖ్యంగా భారతీయులకు యూఎస్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. వివిధ కేటగిరీల వలసదారులకు ఇప్పటివరకు వర్తించిన వర్క్ పర్మిట్ల 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపు నిబంధనను అమెరికా పౌరసత్వ,…

Read Full News

Gold Investments: బంగారంపై పెట్టుబడి పెట్టేవారికి అలర్ట్… మీ ఎస్ఐపీ కొనసాగుతుందా? డబ్బు వెనక్కి తీసుకోవచ్చా? |

బంగారంలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక ముఖ్యమైన అప్‌డేట్. పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌ఓఎఫ్) పథకాల్లో కొత్త పెట్టుబడులపై తాత్కాలికంగా ఆంక్షలు విధించాయి. అక్టోబర్ 16, 2026 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని మనీకంట్రోల్ కథనం వెల్లడించింది. అయితే ఇప్పటికే ఎస్ఐపీ ద్వారా పెట్టుబడులు పెడుతున్నవారి వాయిదాలు కొన్ని షరతులకు లోబడి కొనసాగుతాయి. అలాగే పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, ఎస్‌డబ్ల్యూపీ ద్వారా…

Read Full News

Hair Fall: జుట్టు ఎక్కువగా రాలుతోందా.. రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 పనులు చేస్తే మీ కురులు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంటుంది.. |

పొడవైన, ఒత్తైన, బలమైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం, చివర్లు చిట్లిపోవడం, జుట్టు బలహీనంగా మారడం. మారుతున్న వాతావరణం, కాలుష్యం, సరైన ఆహారం తీసుకోకపోవడం, హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిటెనర్లు వంటి పరికరాలను అధికంగా ఉపయోగించడం, జుట్టును సరిగ్గా సంరక్షించకపోవడం వంటి కారణాలు జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం కోసం ఖరీదైన షాంపూలు, సీరమ్‌లు, హెయిర్ ట్రీట్‌మెంట్లపై డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే…

Read Full News

Keerthy Suresh: జనవరి 12 విడుదల.. కీర్తి సురేశ్ ఫస్ట్ లుక్ రిలీజ్, ఆమె రోల్ ఏంటో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 17, 2026 2:44 PM IST కీర్తి సురేశ్ పుట్టినరోజు సందర్భంగా (అక్టోబర్ 17) అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’ నుంచి కీర్తి సురేశ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ వదిలారు. News18 టాలీవుడ్ స్టార్ హీరోయిన్, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ పుట్టినరోజు సందర్భంగా (అక్టోబర్ 17) అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్…

Read Full News

UPI Payment: ఫోన్‌పే, జీపే లేదా పేటీఎం.. UPI పేమెంట్స్ చేయడానికి ఎక్కువ మంది ఏ యాప్‌ను ఉపయోగిస్తున్నారో తెలుసా?

రోజువారీ చెల్లింపుల నుంచి షాపింగ్ వరకు కోట్లాది మంది యూపీఐని ఉపయోగిస్తున్నారు. అయితే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎంలలో ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్న యాప్ ఏది? మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న యాప్ వాటా ఎంత? పూర్తి వివరాలు తెలుసుకుందాం. Source link

Read Full News

Music Director Deva Death: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. తొలి ప్రేమ సంగీత దర్శకుడు దేవా మృతి | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 17, 2026 2:52 PM IST దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో పెను విషాదం చోటుచేసుకుంది. తొలి ప్రేమ సంగీత దర్శకుడు దేవా మృతి చెందారు. News18 దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో పెను విషాదం చోటుచేసుకుంది. ‘తేనిసై తెండ్రల్’ (మధుర సంగీత సమీరం)గా కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు, గాయకుడు దేవా (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న…

Read Full News