ప్రభన్యూస్

Haiku Movie: మళ్లీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా.. ‘హైకూ’పై కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 17, 2026 6:48 PM IST ఏగ‌న్‌, కోర్ట్ ఫేమ్ శ్రీదేవి, ఫెమినా జార్జ్ హీరో హీరోయిన్లుగా విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై రూపొందుతోన్న‌ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’.యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వంలో డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. News18 ఏగ‌న్‌, కోర్ట్ ఫేమ్ శ్రీదేవి, ఫెమినా జార్జ్ హీరో హీరోయిన్లుగా విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై రూపొందుతోన్న‌ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’.యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వంలో డా….

Read Full News

I Hate Marriage: Gen Z ఆలోచనలకు అద్దం పట్టే ‘ఐ హేట్ మ్యారేజ్’ మూవీ.. వేరే లెవల్‌లో టీజర్..! | తెలుగు సినిమా వార్తలు

ఆర్య సినిమా బ్యానర్‌పై దయానంద్ మాదం, కార్తిక్ వెంపటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరమేశ్ రేణుకుంట్ల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తొలి సినిమా అయినప్పటికీ, నేటి యువత జీవితాల్లోని భావోద్వేగాలు, సంబంధాలు, వ్యక్తిగత నిర్ణయాలను తెరపై చూపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘అప్పుడే పెళ్లా’ లిరికల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. సోషల్ మీడియాలో ఈ పాట ట్రెండింగ్‌లో నిలవడంతో సినిమాపై ఆసక్తి మరింత…

Read Full News

Aey Jude: హీరోగా ప్రముఖ యూట్యూబర్ ‘ఏయ్ జూడ్’ అజయ్.. డైరెక్టర్ హరీష్ శంకర్ క్లాపింగ్‌తో..! | తెలుగు సినిమా వార్తలు

ఈ సినిమాకు రాము కొప్పుల దర్శకత్వం వహిస్తున్నారు. నెక్సస్ సినిమాస్, స్కైబ్లేజ్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్లపై నెక్సస్ శ్రీధర్, దీపక్ ముస్త్యాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యూట్యూబ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ప్రేక్షకులకు దగ్గరైన ఆయన, ఇప్పుడు వెండితెరపై ఎలాంటి కథతో అలరించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. సినిమా కథాంశం, హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను చిత్రబృందం ఇంకా వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతానికి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంతో…

Read Full News

Producer Kona Venkat about his college days | నా కాలేజీ రోజుల్లో బోలెడన్ని ప్రేమ లేఖలు

‘హైకూ’ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ గారు పాల్గొని తన కాలేజీ రోజులు, ప్రేమ లేఖల జ్ఞాపకాలను పంచుకున్నారు. యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో, ఏగన్, శ్రీదేవి అప్పల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ క్యూట్ రొమాంటిక్ కామెడీ మూవీ అక్టోబర్ 23, 2026న థియేటర్లలో విడుదల కానుంది.#HaikuMovie #KonaVenkat #SrideviAppala Source link

Read Full News

Festival Offers: పండగ సీజన్‌లో బంపర్ ఆఫర్లు… రూ.10 వేల వరకు డిస్కౌంట్, గోల్డ్ కాయిన్స్ కూడా | బిజినెస్

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ‘హార్ట్ టు కార్ట్ షాపింగ్ ఫెస్టివల్’ పేరుతో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. అక్టోబర్ 11 నుంచి నవంబర్ 10 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అర్హత ఉన్న కార్డుదారులు ట్రావెల్, ఎలక్ట్రానిక్స్, రెస్టారెంట్లు, కిరాణా సరుకులు, వినోదం వంటి విభాగాల్లో డిస్కౌంట్లు పొందవచ్చు. ఎంపిక చేసిన ట్రావెల్ బుకింగ్స్‌పై రూ.10,000 వరకు, అర్హత ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లపై రూ.7,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా…

Read Full News

టీలో పురుగు మందుల అవశేషాలు… కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు | FSSAI’s New Tea Safety Proposal Aims to Balance Consumer Protection |

టీ పండించే రైతులు, టీని ప్రాసెస్ చేసే సంస్థలు, ఆహార వ్యాపార సంస్థలు, పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌లు, నిబంధనలను పర్యవేక్షించే అధికారులు ఈ ప్రతిపాదిత పరిమితుల వల్ల స్పష్టమైన మార్గదర్శకాలు పొందగలుగుతారు. టీ పొడిలో పురుగుమందుల అవశేషాలు ఎంతవరకు ఉండొచ్చనే దానిపై స్పష్టమైన ప్రమాణాలు ఉంటే పరీక్షలు నిర్వహించడం, పురుగుమందులను బాధ్యతాయుతంగా వాడటం, ఆహార భద్రతా నిబంధనలను పాటించడం సులభమవుతుంది. దీంతో భారతీయ టీ నాణ్యత, భద్రతపై వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచడానికి కూడా అవకాశం ఉంటుంది. మొత్తంగా…

Read Full News

Gold Buying: బంగారం ధరలు పెరగడంతో మారిన ట్రెండ్… కస్టమర్ల కొత్త ప్లాన్ ఇదే |

ఈ మార్పుపై ఏట్రామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ దినేష్‌కుమార్ గురుసామి మాట్లాడుతూ, నగలు కొనేటప్పుడు చాలామంది పట్టించుకోని కొన్ని ఖర్చులు పెట్టుబడి రాబడిని తగ్గిస్తాయని చెప్పారు. ఆయన మాట్లాడుతూ, “బంగారు నగలు కొనేటప్పుడు మేకింగ్ ఛార్జీలు, జీఎస్‌టీ, బంగారం స్వచ్ఛతపై సందేహాలు, తిరిగి అమ్మేటప్పుడు చేసే కోతలు వంటి ఖర్చులు ఉంటాయి. ఇవి పెట్టుబడిపై వచ్చే రాబడిని తగ్గిస్తాయి. గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్లను ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో కొనుగోలు చేయొచ్చు. మన దగ్గర…

Read Full News

పిల్లలకు సంబంధించిన అభ్యంతరకర కంటెంట్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. సోషల్ మీడియా సంస్థలకు కీలక ఆదేశాలు! |

Last Updated:Oct 17, 2026 4:51 PM IST సోషల్ మీడియాలో పిల్లలకు సంబంధించిన అభ్యంతరకర కంటెంట్ కనిపిస్తే ఇకపై సంబంధిత సంస్థలు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి రావచ్చు. ఇలాంటి సమాచారాన్ని వెంటనే తొలగించడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించే వేదికలపై భారీ జరిమానాలు విధించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. News18 ఇంటర్నెట్‌లో పిల్లలకు సంబంధించిన లైంగిక దోపిడీ కంటెంట్ వ్యాప్తిని అడ్డుకునే విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి అభ్యంతరకర…

Read Full News

Ghee: నెయ్యి ఎన్ని నెలలు నిల్వ ఉంటుంది? పాడైపోయిందని ఎలా గుర్తించాలి? |

భారతీయ వంటకాల్లో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. వంటల రుచిని పెంచడంతో పాటు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఆహార పదార్థంగా దీనిని ఉపయోగిస్తారు. అయితే ఇంట్లో నెయ్యిని నిల్వ చేసుకునేవారికి అది ఎంతకాలం తాజాగా ఉంటుంది? పాడైపోయిన నెయ్యిని ఎలా గుర్తించాలి? అనే సందేహాలు ఎదురవుతుంటాయి. సరైన పద్ధతుల్లో నిల్వ చేస్తే నెయ్యిని ఎక్కువకాలం ఉపయోగించుకోవచ్చు. కానీ కాలక్రమంలో దాని వాసన, రుచి, రంగు, స్వభావంలో మార్పులు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. Source link

Read Full News

విమాన ప్రయాణికులకు అలర్ట్.. ఈ దేశానికి వెళ్లే ఎయిర్ ఇండియా, ఇండిగో సర్వీసులు రద్దు.. |

Last Updated:Oct 17, 2026 4:04 PM IST సౌదీ అరేబియాకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు కీలక సమాచారం. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థలు తమ నిర్ణయాలను మరోసారి మార్చుకున్నాయి. News18 పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు విమాన ప్రయాణాలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు విమానయాన సంస్థలు కీలక సమాచారం వెల్లడించాయి. భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా…

Read Full News