కేవలం ఒక కుండీ ఉంటే చాలు.. ఇంట్లోనే పచ్చని పాలకూర పెంచుకోవచ్చు… | లైఫ్ స్టైల్
Last Updated:Oct 17, 2026 1:14 PM IST మార్కెట్‌లో ఆకుకూరలు కొనుగోలు చేయకుండానే ఇంట్లోనే తాజాగా పాలకూర పండించుకోవచ్చని మీకు తెలుసా? పెద్ద తోట అవసరం లేదు.. ఖరీదైన పరికరాలు కూడా అక్కర్లేదు! ఈ సులభమైన చిట్కాలు తెలుసుకుంటే మీ ఇంట్లోనే పచ్చని పాలకూరను పెంచుకోవచ్చు. News18 Spinach Growing Tips: చలికాలంలో వేడివేడి పాలకూర పప్పు, పాలకూర పరోటాలు, పాలకూర పనీర్ వంటి వంటకాలు తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే మార్కెట్‌లో కొనుగోలు చేసే…
