LPG Subsidy: రూ.300 గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక ప్రకటన | Good News for PM Ujjwala Yojana LPG Beneficiaries Rs 300 LPG Subsidy to Continue |
2023-24 నుంచి 2025-26 వరకు మూడు ఆర్థిక సంవత్సరాల్లో మరో 75 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని 2024 జూలైలోనే పూర్తి చేశారు. దీంతో పథకం కింద మొత్తం కనెక్షన్ల సంఖ్య 10.35 కోట్లకు చేరింది. ఇప్పుడు ఉజ్వల యోజన కింద మరో 25 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఈ పథకం కింద మొత్తం లక్ష్యం 10.6 కోట్ల కనెక్షన్లకు చేరింది. ఈ కొత్త…
