ప్రభన్యూస్

Rajinikanth viral Video: ఆటోలో షూటింగ్‌కు వచ్చిన రజినీకాంత్.. సూపర్ స్టార్ ఏంట్రీ చూసి అంతా షాక్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 01, 2026 10:24 AM IST సాధారణ ప్రయాణికుడిలా ఆటోలో ప్రయాణించిన తలైవా. ఆయనను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. రజినీకాంత్ ఆటో ప్రయాణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. News18 కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ సింప్లిసిటీ, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. తెరపై తన స్టైల్, స్వాగ్‌తో అభిమానులను ఉర్రూతలూగించే తలైవా.. నిజ జీవితంలో మాత్రం చాలా సాధారణంగా, నిరాడంబరంగా ఉంటారు….

Read Full News

Personality Test: నిద్రపోయే విధానాన్ని బట్టి వ్యక్తిత్వం తెలుసుకోవచ్చా?.. మీ పొజిషన్ ఏం చెబుతుందో చూడండి!

మన నిద్రపోయే విధానానికి, వ్యక్తిత్వానికి సంబంధం ఉందని కొన్ని పాపులర్ సైకాలజీ వివరణలు చెబుతున్నాయి. అయితే కేవలం నిద్రపోయే పొజిషన్‌ను బట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. శరీరానికి సౌకర్యంగా ఉండటం, అలవాటు, ఒత్తిడి, ఆరోగ్యం, దిండు, మంచం వంటి అనేక అంశాలు కూడా మన నిద్ర పొజిషన్‌ను ప్రభావితం చేస్తాయి. Source link

Read Full News

Car Coolant: కారులో ఏ రంగు కూలెంట్‌ను వాడాలి..? ఇది తెలియకపోతే ఇంజిన్‌కే ఎఫెక్ట్ |

మార్కెట్లో లభించే కూలెంట్లు ఆకుపచ్చ, ఎరుపు, నీలం, పసుపు, నారింజ, ఊదా రంగులలో ఉంటాయి. ప్రతి కంపెనీ తమ ఉత్పత్తులను వారి స్వంత ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తుంది. రంగు అనేది నాణ్యతకు సూచిక కాదు. వీటిని కొనుగోలు చేసేటప్పుడు కారు మాన్యువల్ , సర్వీస్ సెంటర్ సలహాలను ప్రధాన ప్రాతిపదికగా తీసుకోవాలి. సరైన కూలెంట్‌ను ఉపయోగించడం వల్ల ఇంజిన్ ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. మరమ్మతు ఖర్చులు ఆదా అవుతాయి. Source link

Read Full News

Gold Price: నెల మొదటి రోజే బంగారం ధరల్లో భారీ జంప్.. కొనాలనుకునేవారికి దబిడి దిబిడే! |

MCXలో డిసెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్ట్ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,46,950 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.833 పెరుగుదల. అంటే ఒక్క సెషన్‌లోనే 10 గ్రాముల బంగారం ధరలో గణనీయమైన మార్పు కనిపించింది. ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు భవిష్యత్ ధరలను అంచనా వేసి కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తుండటంతో ఇలాంటి కదలికలు వేగంగా కనిపిస్తాయి. వెండి ధర కూడా ఇదే సమయంలో పెరిగింది. MCXలో డిసెంబర్…

Read Full News

ప్రాణాలకు తెగించి 180ని కాపాడిన భారత పైలట్.. హీరోగా అభివర్ణించిన ట్రంప్, మోదీ |

Last Updated:Oct 01, 2026 8:39 AM IST ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కీలక వివరాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనలో భారత పైలట్ పోరాటానికి ప్రపంచం సెల్యూట్ కొట్టింది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో…. News18 ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన తీవ్ర ఘటనలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఆయనను “హీరో”గా అభివర్ణించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఏమాత్రం…

Read Full News

మొక్కలు పచ్చగా, బలంగా పెరగాలా? ఉల్లిపాయ తొక్కలతో ఈ మ్యాజికల్ లిక్విడ్ స్ప్రే ట్రై చేయండి!

ఉల్లిపాయ తొక్కలను చెత్తలో పడేయకుండా ఇంటి గార్డెన్‌లోని మొక్కలకు ఉపయోగించే లిక్విడ్ ద్రావణంగా మార్చుకోవచ్చు. ఎండిన ఉల్లిపాయ తొక్కలు, నీటితో సులభంగా తయారు చేసే ఈ ద్రావణాన్ని మొక్కలకు ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. Source link

Read Full News

Koratala Siva Speech : తెల్లకాగితం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొరటాల శివ సూపర్ స్పీచ్

‘తెల్లకాగితం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన విశేషాలు మీకోసం! హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా, రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తెల్లకాగితం’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో కొరటాల శివ షేర్ చేసుకున్న ఆసక్తికర విషయాలు మరియు చిత్ర యూనిట్కి తెలియజేసిన బెస్ట్ విషెస్ ఈ వీడియోలో చూడండి. Source link

Read Full News

Washing Machine: బట్టలు ఉతికినా మరకలు పోవడం లేదా? వాషింగ్ మెషిన్‌ ఆన్ చేసే ముందు ఇలా చేయండి… |

బట్టలతో పాటు వాషింగ్ మెషిన్‌ను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. డ్రమ్, డిటర్జెంట్ ట్రే, రబ్బర్ సీల్, ఫిల్టర్లలో సబ్బు అవశేషాలు, దుమ్ము, నూలు తునకలు, తేమ పేరుకుపోవచ్చు. కొంతకాలానికి ఇవి ఫంగస్ ఏర్పడటానికి దారితీస్తాయి. ఆ తర్వాత ఉతికిన బట్టలకు కూడా దుర్వాసన అంటుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల మెషిన్‌తో పాటు ఫిల్టర్లను కనీసం నెలకు ఒకసారి శుభ్రం చేయడం మంచిది. అలాగే ఖాళీ డ్రమ్‌తో ఒక వాష్ సైకిల్ నడపడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది….

Read Full News

Hero Harsh Roshan Emotional Speech : హీరో హర్ష్ రోషన్ ఎమోషనల్ స్పీచ్!

‘తెల్లకాగితం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో హర్ష్ రోషన్ తన స్పీచ్తో ఆకట్టుకున్నారు. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన ఈ చిత్రానికి రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించారు. కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ సినిమా యువత, ప్రేమ, చిన్న వయసులో చేసే తప్పుల చుట్టూ సాగే కథగా రూపొందింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో హర్ష్ రోషన్ మాట్లాడిన పూర్తి స్పీచ్ను ఈ వీడియోలో చూడండి. Source link

Read Full News

Crispy Vada Recipe: వడలు క్రిస్పీగా, నూనె పీల్చుకోకుండా రావాలంటే.. ఈ టిప్స్ తప్పక పాటించండి!

వడలు వేయగానే మెత్తగా మారడం లేదా ఎక్కువ నూనె పీల్చుకోవడానికి ప్రధాన కారణం పిండి సరైన స్థాయిలో లేకపోవడం, నూనె ఉష్ణోగ్రత సరిగ్గా లేకపోవడం కావచ్చు. కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే వడలు కరకరలాడుతూ, రుచిగా తయారవుతాయి. Source link

Read Full News