PM Modi: 9/11 లాంటి దాడిని అడ్డుకున్నాడు.. పైలట్ స్మిత్ దేశానికి గర్వకారణం: ప్రధాని మోదీ
దుబాయ్-టెల్ అవీవ్ విమానంలో 9/11 తరహా భయంకరమైన ఉగ్రదాడిని ప్రాణాలకు తెగించి అడ్డుకున్న భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. స్మిత్ భార్య, తల్లిదండ్రులతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్మిత్.. అద్భుతమైన సాహసంతో దేశానికి గొప్ప పేరు తెచ్చారని ప్రధాని కొనియాడారు. Source link
