Navratri Bash 2026: హైదరాబాద్‌లో నవరాత్రి బాష్ 2026.. అక్టోబర్ 11 నుంచి 10 రోజుల పాటు దాండియా నైట్స్!
ఆసియాస్ బిగ్గెస్ట్ నవరాత్రి బాష్ 2026కు సంబంధించిన సన్నాహక పోస్టర్‌ను బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో బుధవారం ఆవిష్కరించారు. కంట్రీ క్లబ్ చైర్మన్ రాజీవ్ రెడ్డి, మాజీ మిస్ ఇండియా సిమ్రన్ అహూజా కలిసి హిందీ బిగ్ బాస్ ఫేమ్ హేమ శర్మ, బిగ్ బాస్ తెలుగు ఫేమ్ ఇనాయా సుల్తానా, మిస్ యూనివర్స్ తెలంగాణ హసిత నారాయణభట్టతో కలిసి పోస్టర్‌ను విడుదల చేశారు. Source link
