ప్రభన్యూస్

Insurance Rules: కారు కొంటే డీలర్ చెప్పిన ఇన్సూరెన్సే తీసుకోవాలా? IRDAI కొత్త ప్రతిపాదనలు ఇవే! |

భారత బీమా రంగంలో పారదర్శకతను పెంచి, సామాన్య పాలసీదారులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా భారత బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ (IRDAI) కీలక అడుగులు వేస్తోంది. ఏజెంట్ల కమీషన్లు, కంపెనీల నిర్వహణ ఖర్చులు, పారదర్శకత లోపం, వినియోగదారులను తప్పుదారి పట్టించి పాలసీలు అంటగట్టడం (Mis-selling) వంటి ప్రధాన సమస్యలకు చెక్ పెట్టేందుకు ఐఆర్‌డీఏఐ విప్లవాత్మకమైన సంస్కరణలను ప్రతిపాదించింది. సెప్టెంబర్ 2026లో విడుదల చేసిన "బీమా పంపిణీ ఆర్థిక శాస్త్రాన్ని పునఃసమీక్షించడం, భాగం 1: పంపిణీ సంస్కరణలు" అనే ముసాయిదా (సంప్రదింపుల) పత్రంలో ఈ కీలక ప్రతిపాదనలను పొందుపరిచింది. అయితే, ఇవి కేవలం ప్రాథమిక ప్రతిపాదనలు మాత్రమేనని, ప్రజలు, బీమా సంస్థల అభిప్రాయాలు సేకరించిన తర్వాత తుది నిబంధనలు ఖరారవుతాయని స్పష్టం చేసింది. ఈ కొత్త మార్పులు అమలులోకి వస్తే, సామాన్యులు బీమాను కొనుగోలు చేసే విధానంలో భారీ మార్పులు రానున్నాయి.

భారత బీమా రంగంలో పారదర్శకతను పెంచి, సామాన్య పాలసీదారులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా భారత బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ (IRDAI) కీలక అడుగులు వేస్తోంది. ఏజెంట్ల కమీషన్లు, కంపెనీల నిర్వహణ ఖర్చులు, పారదర్శకత లోపం, వినియోగదారులను తప్పుదారి పట్టించి పాలసీలు అంటగట్టడం (Mis-selling) వంటి ప్రధాన సమస్యలకు చెక్ పెట్టేందుకు ఐఆర్‌డీఏఐ విప్లవాత్మకమైన సంస్కరణలను ప్రతిపాదించింది. సెప్టెంబర్ 2026లో విడుదల చేసిన “బీమా పంపిణీ ఆర్థిక శాస్త్రాన్ని పునఃసమీక్షించడం, భాగం 1: పంపిణీ సంస్కరణలు” అనే ముసాయిదా (సంప్రదింపుల) పత్రంలో ఈ కీలక ప్రతిపాదనలను పొందుపరిచింది. అయితే, ఇవి కేవలం ప్రాథమిక ప్రతిపాదనలు మాత్రమేనని, ప్రజలు, బీమా సంస్థల అభిప్రాయాలు సేకరించిన తర్వాత తుది నిబంధనలు ఖరారవుతాయని స్పష్టం చేసింది. ఈ కొత్త మార్పులు అమలులోకి వస్తే, సామాన్యులు బీమాను కొనుగోలు చేసే విధానంలో భారీ మార్పులు రానున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 September 2026, 12:19 pm Digital Edition : Prabhanews