Ganesh Nimajjanam | హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్బండ్పై ఇదీ పరిస్థితి
హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాల సందడి నెలకొంది. చిన్నచిన్న వినాయకుల నుంచి భారీ గణనాథుల వరకు… అన్నీ ట్యాంక్ బండ్కు క్యూకట్టాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. Source link
