AI Agent Cyber Attack: ప్రభుత్వ వెబ్‌సైట్ హ్యాక్ చేసి పడేసిన OpenAI.. అసలేం జరిగిందంటే? | బిజినెస్
Last Updated:Sep 24, 2026 8:03 AM IST AI Agent Cyber Attack: OpenAIకి చెందిన AI ఏజెంట్ ఆస్ట్రేలియా ప్రభుత్వ Medicare గణాంకాల పోర్టల్‌లోకి అనధికారికంగా ప్రవేశించింది. ఈ ఘటనపై ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సామ్ ఆల్ట్‌మాన్‌తో మాట్లాడగా.. ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. News18 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దిగ్గజ సంస్థ ‘OpenAI’కి చెందిన ఒక ఏఐ ఏజెంట్ తమ దేశ ప్రభుత్వ వెబ్‌సైట్‌లోకి అనధికారికంగా ప్రవేశించడంపై ఆస్ట్రేలియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం…
