Electric Scooter: రూ.1 కట్టనవసరం లేదు, 5 ఏళ్లు వారంటీ, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై 0 డౌన్ పేమెంట్ ఆఫర్! | బిజినెస్
Last Updated:Sep 25, 2026 2:13 PM IST ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావించే వారికి తీపికబురు. ఒక్క రూపాయి కట్టకుండానే బండిని ఇంటికి తీసుకెళ్లొచ్చు. జీరో డౌన్ పేమెంట్, 100% ఫైనాన్స్ సౌకర్యంతో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. + News18 పెరుగుతున్న పెట్రోల్ ధరలు, పర్యావరణ కాలుష్యంతో విసిగిపోయిన వాహనదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. ద్విచక్ర వాహనాల మార్కెట్లో రోజుకో కొత్త మోడల్ సందడి చేస్తుండటంతో వినియోగదారులకు ఎంచుకోవడానికి ఎన్నో…
