New Vehicle Insurance Rules: మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్‌పై ఐఆర్డీఏఐ కొత్త ప్రతిపాదనలు తీసుకొస్తోంది. డిజిటల్ ఇన్సూరెన్స్‌కు మరింత ప్రాధాన్యం పెంచాలని .. థర్డ్ పార్టీ పాలసీలపై కమిషన్ లేకుండా ఈ ప్రతిపాదన ఉండనుంది. అంతే కాదు ఓన్ డ్యామేజ్ కవర్లపై 5 శాతం పరిమితి విధించనుంది. వేరే చోట పాలసీ తీసుకున్నప్పటికి క్యాష్‌లెస్ రిపేర్ చేసుకునే సౌకర్యం ఉండనుంది.
Source link
New Vehicle Insurance Rules: మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్‌పై కొత్త రూల్స్.. ఎవరికి లాభం, పూర్తి వివరాలు తెలుసుకోండి
