స్క్విడ్ తిన్న తర్వాత లోపల ఉండే గట్టి తెల్లటి పొరను చాలామంది పనికిరాదని భావించి పడేస్తుంటారు. కానీ స్క్విడ్ బోన్ లేదా కటిల్బోన్లో కాల్షియం కార్బోనేట్ ఉండటంతో దీనికి కొన్ని సంప్రదాయ ఉపయోగాలు ఉన్నాయి.
Source link
స్క్విడ్ ఫిష్ లోపలి 'తెల్లటి ఎముక'ను పడేస్తున్నారా? దానివల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు!
