ప్రభన్యూస్

Anumana Pakshi Review: అనుమాన పక్షి రివ్యూ.. ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 25, 2026 3:26 PM IST వైవిధ్యమైన కథలతో ఇప్పటితరం ఆడియన్స్ మనసు దోచేస్తున్న రాజ్ మయూర్ కొత్త సినిమా అనుమాన పక్షి. సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. News18 ‘సినిమా బండి’, ‘కీడా కోలా’, ‘శుభం’ లాంటి వైవిధ్యమైన చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాగ్ మయూర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అనుమాన పక్షి’. యూత్ సెన్సేషన్ ‘డీజే టిల్లు’ చిత్రంతో…

Read Full News

జర్మనీ, అమెరికా రికార్డులు అవుట్.. హైదరాబాద్‌లో వరల్డ్ లార్జెస్ట్ సినిమా స్క్రీన్.. మెగాస్టార్ చిరంజీవి భారీ ప్రాజెక్ట్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 25, 2026 3:16 PM IST హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్‌ను ఏర్పాటు చేసే భారీ ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఏషియన్ సినిమాస్, చిరంజీవి భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. News18 సినిమా అంటేనే హైదరాబాద్ గుర్తొచ్చేలా నగరానికి సినీ పరిశ్రమతో ప్రత్యేక అనుబంధం ఉంది. భారీ థియేటర్లు, అత్యాధునిక మల్టీప్లెక్స్‌లకు పేరుగాంచిన హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ సినిమా చరిత్రలో మరో రికార్డు సృష్టించే దిశగా అడుగులు…

Read Full News

పిల్లల పాల పన్ను ఊడిపోతే నిర్లక్ష్యం చేయకండి.. వంకర పళ్లు రాకుండా డెంటిస్ట్ ఏం సూచిస్తున్నారో చూడండి! |

Last Updated:Sep 25, 2026 3:16 PM IST పిల్లల పాల పళ్లు సహజంగా ఊడకముందే దెబ్బలు, క్యావిటీ లేదా ఇన్ఫెక్షన్ కారణంగా ఊడిపోతే శాశ్వత పళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఖాళీ ప్రదేశంలో పక్క పళ్లు కదలకుండా ఉండేందుకు కొన్ని సందర్భాల్లో స్పేస్ మెయింటెయినర్ అవసరం కావచ్చు. సమస్యను ముందుగానే గుర్తించేందుకు డెంటిస్ట్‌ను సంప్రదించడం మంచిది. News18 పిల్లల పాల పళ్లు ఒక వయసు తర్వాత సహజంగానే ఊడిపోతాయి. వాటి స్థానంలో శాశ్వత పళ్లు…

Read Full News

క్రెడిట్ కార్డు వాడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన రూల్ ఇదే… ఇలా చేస్తే మీ సిబిల్ స్కోర్ సేఫ్ | Credit Utilisation Crossed 30%? Here’s What It Means |

బిల్లును గడువు తేదీలోపు పూర్తిగా చెల్లిస్తే క్రెడిట్ యుటిలైజేషన్ ఎప్పుడూ తక్కువగానే ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పనిసరిగా అలా ఉండదు. క్రెడిట్ సమాచారం లెండర్ల నుంచి రిపోర్ట్ అవుతుంది. క్రెడిట్ రిపోర్టులో కనిపించే బ్యాలెన్స్, కార్డు జారీ చేసిన సంస్థ ఒక నిర్దిష్ట సమయంలో ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఉండొచ్చు. ఉదాహరణకు, మీ కార్డు లిమిట్ రూ.1 లక్ష ఉందనుకుందాం. మీరు రూ.70,000 ఖర్చు చేశారు. గడువు తేదీకి ముందే ఆ మొత్తం మొత్తాన్ని…

Read Full News

Fresh Prawns: ఫ్రెష్ రొయ్యలను ఎలా గుర్తుపట్టాలో తెలుసా? కొనేటప్పుడు ఈ 5 విషయాలు అస్సలు మర్చిపోకండి!

రొయ్యలు కొనేటప్పుడు అవి ఫ్రెష్‌గా ఉన్నాయో లేదో కేవలం రంగు చూసి నిర్ణయించకూడదు. రొయ్యల వాసన, శరీరం గట్టిదనం, పొట్టు, కాళ్లు, తేమ, జిగటగా ఉందా లేదా వంటి లక్షణాలను కూడా గమనించాలి.తీవ్రమైన దుర్వాసన, అసాధారణమైన జిగట, మెత్తగా లేదా వదులుగా ఉన్న శరీరం కనిపిస్తే వాటిని కొనకుండా ఉండటం మంచిది. ఫ్రెష్ రొయ్యలను గుర్తించేందుకు ఈ సింపుల్ చిట్కాలు ఉపయోగపడతాయి. Source link

Read Full News

Viral: వారంలో ఇది మూడోసారి.. మైనర్ బాలికపై ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్! |

Last Updated:Sep 25, 2026 2:40 PM IST బీహార్‌లోని జముయి, సమస్తీపూర్ ఘటనలు మరువక ముందే బంకా జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. మందార్ పర్వతంపై ఓ యువతిని ముగ్గురు యువకులు వేధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. News18 బీహార్ రాష్ట్రంలో మహిళలు, బాలికలపై వరుస వేధింపుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జముయి, సమస్తీపూర్, దర్భంగా జిల్లాల్లో జరిగిన దారుణాలు మరువక ముందే తాజాగా బంకా…

Read Full News

ఒంటిపై 6.3 కిలోల బంగారం.. కారు, బుల్లెట్ మొత్తం గోల్డే.. ఈ గోల్డ్ మ్యాన్ స్టోరీ మామూలుగా లేదు..! bihar-gold-man-car-bike-and-full. |

Last Updated:Sep 25, 2026 2:54 PM IST బీహార్‌లోని ప్రేమ్ సింగ్, ‘గోల్డ్ మ్యాన్’గా ప్రసిద్ధి చెందారు. రూ.75 లక్షల కారుకు రూ.3 లక్షలతో గోల్డ్ కలర్ కోటింగ్ ఇచ్చారు. 6.3 కిలోల బంగారం, గోల్డెన్ బుల్లెట్ బైక్ ధరిస్తారు. వ్యవసాయం, ప్రభుత్వ కాంట్ News18 పాట్నా వీధుల్లో ఓ కారు వెళ్తుంటే.. చుట్టూ ఉన్నవారి చూపు ఆటోమేటిక్‌గా దానిపైనే పడుతుంది. మామూలు కారు లాగే కనిపించినా.. దాని మెరుపు మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. కారు…

Read Full News

PM Modi: ‘మేక్ ఇన్ ఇండియా’కు 12 ఏళ్లు పూర్తి.. రక్షణ రంగం నుంచి మొబైల్ తయారీ వరకు భారత్ అద్భుత ప్రగతి! |

Last Updated:Sep 25, 2026 2:45 PM IST దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి పన్నెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అన్ని రంగాల్లో భారత్ సాధించిన అద్భుత ప్రగతి గణాంకాలను ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలతో పంచుకున్నారు. News18 భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం విజయవంతంగా 12 వసంతాలు పూర్తి…

Read Full News

UPI Charges: యూపీఐ యూజర్లకు బిగ్ న్యూస్… ఛార్జీలపై నిర్మలా సీతారామన్ క్లారిటీ | బిజినెస్

“ఇది పన్ను కాదు. సెస్ కాదు. సర్‌చార్జ్ కూడా కాదు. ఈ డబ్బు భారత ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్‌కు వెళ్లదు” అని సీతారామన్ పీటీఐకి చెప్పారు. వసూలయ్యే మొత్తం ఎండీఆర్‌లో 40 శాతం కస్టమర్ల బ్యాంకులకు, 30 శాతం పేమెంట్ గేట్‌వేకి, 20 శాతం యూపీఐ యాప్‌కు, మిగిలిన 10 శాతం యూపీఐ యాప్‌కు స్పాన్సర్ చేసే బ్యాంకుకు వెళ్లేలా ప్రతిపాదించారు. ఈ ఎండీఆర్ భారాన్ని వినియోగదారులపై వేయబోమని సీతారామన్ హామీ ఇచ్చారు. మర్చంట్ పేమెంట్స్ వ్యవస్థలోనే…

Read Full News

మార్కెట్ నుంచి కొనక్కర్లేదు.. మీ బాల్కనీలోనే అన్ని మసాలాలు రెడీ.. ఈ మొక్కలను ఈజీగా పెంచండి |

Last Updated:Sep 25, 2026 2:11 PM IST ఇంట్లో చిన్న స్థలం ఉన్నా కుండీలు, ట్రేల్లోనే తులసి, కొత్తిమీర, పుదీనా, మెంతికూర, పసుపు మొక్కలను సులభంగా పెంచుకోవచ్చు. సరైన మట్టి, సూర్యరశ్మి, నీటి పారుదలపై శ్రద్ధ పెడితే ఇంట్లోనే తాజా ఆకుకూరలు, సుగంధ మొక్కలను పెంచుకోవచ్చు. Source link

Read Full News