ప్రతిరోజూ పూజలో అగరబత్తి వెలిగించడం చాలామంది ఇళ్లలో సాధారణమే. కానీ అగరబత్తి నుంచి వచ్చే పొగలో కేవలం సువాసనే ఉంటుందా? లేక మనం ఊహించని హానికరమైన పదార్థాలు కూడా ఉంటాయా? సిగరెట్ పొగతో అగరబత్తి పొగను పోలుస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది?
Source link
Health Tips: అగరబత్తి పొగతో క్యాన్సర్ వస్తుందా? సైన్స్ ఏం చెబుతుందో తెలుసా?
