Madhuri Rathod: పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకున్నాడు.. ఈశ్వర్ సాయిపై పోలీస్ కేసు | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Sep 01, 2026 12:16 PM IST బాసింగ బలాలే సాంగ్ ఫేమ్ ఈశ్వర్ సాయిపై పోలీస్ కేసు నమోదైంది. తన తోటి డాన్సర్ మాధురి రాథోడ్ ఈ కేసు ఫైల్ చేయడం పెను సంచలనంగా మారింది. News18 తెలంగాణ జానపద గీతాలకు యూట్యూబ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఫోక్ సాంగ్స్ ద్వారా ఎంతో మంది యువ కళాకారులు ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోయారు. అలా ‘ప్రమీల ఓ…
