ప్రభన్యూస్

CNG Filling Station: CNG గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌కి వెళ్తే జాగ్రత్త.. వాహనదారులకు వెన్నులో వణుకు పుట్టించే ఘటన ఇది | ట్రెండింగ్


Last Updated:

Viral Video: ప్రమాదం ఎలా సంభవిస్తుందో.. మృత్యువు ఏ రూపంలో సంభవిస్తుందో ఎవరూ చెప్పలేరు అనడానికి ఇదొక చక్కని ఉదాహరణ. జార్ఖాండ్‌లోని సీఎన్‌జీ గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్‌లో జరిగిన ఊహించని ఘటన ఓ యువకుడి ప్రాణం తీసింది.

CNG Gas Filling Station Accident
CNG Gas Filling Station Accident

Viral Video: ప్రమాదం ఎలా సంభవిస్తుందో.. మృత్యువు ఏ రూపంలో సంభవిస్తుందో ఎవరూ చెప్పలేరు అనడానికి ఇదొక చక్కని ఉదాహరణ. జార్ఖాండ్‌లోని సీఎన్‌జీ గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్‌లో జరిగిన ఊహించని ఘటన ఓ యువకుడి ప్రాణం తీసింది. కారులో గ్యాస్ నింపుతుండగా హోస్ పేలడంతో దానికి చివర ఉండే నాజిల్ తగిలి బంకులో పని చేస్తున్న 24 ఏళ్ల తుషార్ ఖమ్రి అక్కడిక్కడే చనిపోయాడు. వాహనదారులతో పాటు ఫిల్లింగ్ స్టేషన్‌లో పని చేసే ఉద్యోగులను అప్రమత్తంగా ఉండాలని ఈ వీడియో హెచ్చరిస్తోంది. సీఎన్‌జీ స్టేషన్‌లో యజమానులు ఎలాంటి భద్రత ప్రమాణాలు పాటిస్తున్నారో వాటిని తనిఖీ చేయాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 September 2026, 11:09 am Digital Edition : Prabhanews
CNG Filling Station: CNG గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌కి వెళ్తే జాగ్రత్త.. వాహనదారులకు వెన్నులో వణుకు పుట్టించే ఘటన ఇది | ట్రెండింగ్

Last Updated:Sep 01, 2026 10:54 AM ISTViral Video: ప్రమాదం ఎలా సంభవిస్తుందో.. మృత్యువు ఏ రూపంలో సంభవిస్తుందో ఎవరూ చెప్పలేరు అనడానికి ఇదొక చక్కని ఉదాహరణ. జార్ఖాండ్‌లోని సీఎన్‌జీ గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్‌లో జరిగిన ఊహించని ఘటన ఓ యువకుడి ప్రాణం తీసింది.CNG Gas Filling Station AccidentViral Video: ప్రమాదం ఎలా సంభవిస్తుందో.. మృత్యువు ఏ రూపంలో సంభవిస్తుందో ఎవరూ చెప్పలేరు అనడానికి ఇదొక చక్కని ఉదాహరణ. జార్ఖాండ్‌లోని సీఎన్‌జీ గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్‌లో జరిగిన ఊహించని ఘటన ఓ యువకుడి ప్రాణం తీసింది. కారులో గ్యాస్ నింపుతుండగా హోస్ పేలడంతో దానికి చివర ఉండే నాజిల్ తగిలి బంకులో పని చేస్తున్న 24 ఏళ్ల తుషార్ ఖమ్రి అక్కడిక్కడే చనిపోయాడు. వాహనదారులతో పాటు ఫిల్లింగ్ స్టేషన్‌లో పని చేసే ఉద్యోగులను అప్రమత్తంగా ఉండాలని ఈ వీడియో హెచ్చరిస్తోంది. సీఎన్‌జీ స్టేషన్‌లో యజమానులు ఎలాంటి భద్రత ప్రమాణాలు పాటిస్తున్నారో వాటిని తనిఖీ చేయాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.మరింత చదవండి

Source link