ప్రభన్యూస్

The Paradise Movie: దుమ్మురేపుతున్న ‘ఏశనాగుల’ కట్ట మీద సాంగ్.. ఇండియా వైడ్‌గా నెంబర్ 1 ప్లేస్‌లో..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

News18
News18

న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ సక్సెస్ కావడంతో.. ఇప్పుడు తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 August 2026, 7:33 pm Digital Edition : Prabhanews
The Paradise Movie: దుమ్మురేపుతున్న ‘ఏశనాగుల’ కట్ట మీద సాంగ్.. ఇండియా వైడ్‌గా నెంబర్ 1 ప్లేస్‌లో..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 30, 2026 7:08 PM ISTన్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.News18న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ సక్సెస్ కావడంతో.. ఇప్పుడు తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మరింత చదవండి

Source link