OTT: తెలుగులో ఇంత మంచి థ్రిల్లర్ సిరీస్‌ని ఎలా మిస్సయ్యాం మామ.. IMDbలో ఏకంగా 8.5 రేటింగ్..!
ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా మాములుగా లేదు. వీకెండ్ వచ్చిందంటే చాలు థియేటర్లో కొత్త సినిమాలు ఏవి రిలీజవుతున్నాయా అనే దానికంటే కూడా ఓటీటీలో కొత్త సరుకు ఏం వచ్చిందా అని ఓటీటీ ప్రియులు తెగ వేయిట్ చేస్తున్నారు. Source link
