ప్రభన్యూస్

Balakrishna: బాలయ్య–కొరటాల సినిమాలో మరో క్రేజీ హీరో..? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘NBK112’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్యను కొరటాల శివ తొలిసారి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

News18
News18

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘NBK112’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్యను కొరటాల శివ తొలిసారి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇటీవల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వచ్చిన వార్తలకు చిత్రబృందం కూడా క్లారిటీ ఇచ్చింది. సినిమా ముందుకు సాగుతోందని స్పష్టం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 August 2026, 8:09 pm Digital Edition : Prabhanews
Balakrishna: బాలయ్య–కొరటాల సినిమాలో మరో క్రేజీ హీరో..? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 30, 2026 6:57 PM ISTనటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'NBK112'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్యను కొరటాల శివ తొలిసారి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. News18నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'NBK112'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్యను కొరటాల శివ తొలిసారి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇటీవల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వచ్చిన వార్తలకు చిత్రబృందం కూడా క్లారిటీ ఇచ్చింది. సినిమా ముందుకు సాగుతోందని స్పష్టం చేసింది.మరింత చదవండి

Source link