ప్రభన్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు… లుమారాతో యాక్సిస్ ఎనర్జీ డీల్ | 400 MW Solar Power Project in Andhra Pradesh: Axis Energy Sig | బిజినెస్

Last Updated:Aug 26, 2026 6:22 PM IST యాక్సిస్ ఎనర్జీ, లుమారాతో కలిసి నంద్యాలలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తుంది. 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు… లుమారాతో యాక్సిస్ ఎనర్జీ డీల్ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా, నందిపాడు గ్రామంలో 400 మెగావాట్ల యుటిలిటీ-స్థాయి సౌర విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధి, ఇంజినీరింగ్‌, సామగ్రి సేకరణ, నిర్మాణం (ఈపీసీ) కోసం భారతదేశంలో బ్రూక్‌ఫీల్డ్…

Read Full News

Mandadi Movie: 'మండాడి' టీజర్ రిలీజ్.. వేరే లెవల్‌లో ఉంది మామ..!

తమిళ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మండాడి’. టాలీవుడ్ క్రేజీ హీరో సుహాస్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులో ఏకకాలంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ముందు నుంచి సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. బోట్ రేస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాకు మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 10న రిలీజ్…

Read Full News

Gardening Tips: ఎండ లేక మొక్కలు సరిగ్గా పెరగట్లేదా.. తక్కువ వెలుతురులోనూ పచ్చగా పెరిగే 7 బెస్ట్ ప్లాంట్స్ ఇవే! |

Last Updated:Aug 26, 2026 5:01 PM IST బాల్కనీలో సూర్యకాంతి తక్కువగా ఉన్నా మొక్కలు పెంచుకోవచ్చు. మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్ వంటి మొక్కలు తక్కువ వెలుతురులోనూ అందంగా పెరుగుతాయి. సరైన మొక్కలను ఎంచుకుని నీరు, డ్రైనేజీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాల్కనీని అందమైన గ్రీన్ కార్నర్‌గా మార్చుకోవచ్చు. Source link

Read Full News

Gold Price: బంగారం, వెండి ధరలపై తీపి కబురు.. త్వరలో భారీగా తగ్గే ఛాన్స్.. మోదీ ప్రభుత్వం ప్లాన్! |

కేంద్ర ప్రభుత్వం బంగారంతో పాటు వెండి, ప్లాటినం దిగుమతి సుంకాల అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సుంకం తగ్గింపు ఉంటుందా, ఉంటే ఎప్పుడు అమలు చేస్తారు, ఎంత మేరకు తగ్గిస్తారు అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వెండి, ప్లాటినాలకు బంగారం మాదిరిగానే పెట్టుబడి, సేఫ్‌హేవెన్ డిమాండ్ ఉన్నప్పటికీ వాటికి పారిశ్రామిక రంగంలోనూ భారీ వినియోగం ఉంది. వెండిని సౌర విద్యుత్ రంగంతో పాటు ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉపయోగిస్తారు. ప్లాటినం ఆటోమొబైల్,…

Read Full News

OTT: యూట్యూబ్‌లో ఫ్రీగా ఉన్న ఈ హార్రర్ థ్రిల్లర్‌ను అస్సలు మిస్సవ్వకండి.. తెలుగులో ఉంది.. ఏం ట్విస్ట్‌లు రా అయ్యా..!

ఎంత లేదన్నా హార్రర్ థ్రిల్లర్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలు హార్రర్ త్రిల్లర్ సినిమాలు రిలీజవుతున్నాయంటే భాషతో సంబంధం లేకుండా చూసేస్తున్నారు. ఇక ఓటీటీలో అవసరమైతే సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తున్నారు. Source link

Read Full News

Mirchi Bajji: చల్లని వాతావరణంలో కరకరలాడే వేడి వేడి ‘మిరపకాయ బజ్జీలు’.. స్ట్రీట్ స్టైల్ రుచితో ఇంట్లోనే ఇలా చెయ్యండి! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 26, 2026 5:05 PM IST Mirchi Bajji: ఇంట్లోనే స్ట్రీట్‌ స్టైల్‌ రుచితో కరకరలాడే మిరపకాయ బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం… News18 Mirchi Bajji: వాతావరణం చల్లగా మారినప్పుడు లేదా చిరుజల్లులు పడుతున్న సమయంలో సాయంత్రం వేళల్లో వేడి వేడిగా ఏదైనా కరకరలాడే స్నాక్స్ తినాలనిపించడం చాలా సహజం. ఆ సమయంలో మనందరికీ ఠక్కున గుర్తొచ్చేది ఘుమఘుమలాడే వేడి వేడి మిరపకాయ బజ్జీలే అని అనుభవజ్ఞురాలైన గృహిణి వరలక్ష్మి…

Read Full News

Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోయిందా? సహజంగా కరిగించే ఆ 6 అద్భుతమైన సూపర్ ఫుడ్స్ ఇవే! |

Last Updated:Aug 26, 2026 6:13 PM IST Uric Acid: యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు, గౌట్ సమస్యలు రావచ్చు. అయితే చెర్రీస్, విటమిన్ C పండ్లు, యాపిల్స్, గ్రీన్ టీ, పీచు అధికంగా ఉండే ఆహారాలు, తగినంత నీరు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ నియంత్రణకు సహాయపడవచ్చు. Source link

Read Full News

హైదరాబాద్‌లో యూఎస్ కంపెనీ కొత్త టెక్ సెంటర్… 2,000 ఉద్యోగాలపై భారీ ప్లాన్ | బిజినెస్

Last Updated:Aug 26, 2026 5:44 PM IST ఆక్టేవ్ ఇంటెలిజెన్స్ హైదరాబాద్‌లో టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించింది. 2,000 మంది ఇంజినీర్లతో విస్తరణకు ప్రణాళికలు రూపొందించింది. హైదరాబాద్‌లో యూఎస్ కంపెనీ కొత్త టెక్ సెంటర్… 2,000 ఉద్యోగాలపై భారీ ప్లాన్ (image: X / Sridhar Babu Duddilla) అమెరికా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఇండస్ట్రియల్ టెక్నాలజీ కంపెనీ ఆక్టేవ్ ఇంటెలిజెన్స్ పీఎల్‌సీ హైదరాబాద్‌లో తన టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను బుధవారం ప్రారంభించింది. రాబోయే…

Read Full News

Health Secrets: మీ కాలి వేళ్లు ఇలా ఉన్నాయంటే మీ శరీరంలో లోపాలు ఉన్నట్టే.. బాబోయ్ యమ డేంజర్! |

Last Updated:Aug 26, 2026 5:30 PM IST Health Secrets: విటమిన్ B12 లోపం వల్ల కాలి వేళ్లలో తిమ్మిర్లు, సూదులతో గుచ్చినట్లు అనిపించడం, మంటలు, స్పర్శ జ్ఞానం తగ్గడం, రంగు మారడం వంటి హెచ్చరిక సంకేతాలు కనిపించవచ్చు. ఈ లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించడం మంచిది.. Source link

Read Full News

WhatsApp Chat Transfer: కొత్త ఫోన్ కొన్నారా? ఒక్క క్లిక్‌తో పాత వాట్సాప్ చాట్స్ ట్రాన్స్‌ఫర్ చేయండి |

మీరు కొత్త ఫోన్ కొన్నారా? పాత మొబైల్‌లోని వాట్సాప్ చాట్స్, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు పోతాయేమో అన్న టెన్షన్ అవసరం లేదు. ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్‌కు, ఐఫోన్ నుంచి ఐఫోన్‌కు మారేటప్పుడు వాట్సాప్‌లో ఉన్న చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌తో మీ పూర్తి చాట్, మీడియా హిస్టరీని కొత్త ఫోన్‌కు సులభంగా మార్చుకోవచ్చు. బ్యాకప్ ద్వారా చాట్ డేటాను తిరిగి పొందొచ్చు. కానీ చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్ మీ అకౌంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కొత్త ఫోన్‌కు తీసుకెళ్తుంది….

Read Full News